అన్వేషించండి

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల అశ్లీల వీడియోలు తీస్తున్నందుకు స్వీపర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Kanpur News: హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిల అశ్లీల వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రేదశ్ కాన్పుర్‌లో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది

కాన్పుర్‌లోని సాయి నివాస్ గర్స్ హాస్టల్‌లో ఉంటున్న నీట్ అభ్యర్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ అరెస్టు చేశారు. మరికొంత మంది అమ్మాయిలు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు.

" తమ వీడియోలు ఫోన్‌లో తీస్తున్నాడంటూ సాయి నివాస్ బాలికల హాస్టల్‌లో ఉంటున్న నీట్ విద్యార్థిని ఫిర్యాదు ఇచ్చింది. మరో 12 మంది అమ్మాయిలు కూడా ఆమెతో వచ్చి ఫిర్యాదు చేశారు. గత ఎనిమిదేళ్లుగా నిందితుడు ఇదే హాస్టల్‌లో పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.                                    "
-    డీకే శుక్రా, కల్యాణ్‌పుర్ అసిస్టెంట్ కమిషనర్ 

ఇటీవల

పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. యూనివర్సిటీ హాస్టల్‌లో తోటి విద్యార్థినిలు స్నానం చేస్తున్న వీడియోలను తీసిన ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్‌కు వాటిని పంపింది. ఈ వీడియోలను అతను ఇంటర్నెట్‌లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలు పోర్న్ సైట్‌లో కనిపించడంతో యూనివర్సిటీ విద్యార్థినిలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనలతో దద్దరిల్లింది. క్యాంపస్‌లోని హాస్టల్‌లో విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో దుమారం చెలరేగింది. ఈ ఘటనపై చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేసినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆమె ఫోన్‌లో ఒక వీడియో తప్ప మరే వీడియో లేదని పోలీసులు తెలిపారు. ఆ వీడియో కూడా నిందితురాలికి సంబంధించినదేనని దర్యాప్తులో తేలిందన్నారు. ఆమె మరెవరి వీడియోను రికార్డ్ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.

తమిళనాడులో

తమిళనాడులోని మధురైలో కూడా తాజాగా ఒక విద్యార్థిని తన హాస్టల్ మేట్స్ అభ్యంతరకరమైన వీడియోలు, చిత్రాలను తన బాయ్‌ ఫ్రెండ్‌కు షేర్ చేసింది. ఈ కేసులో ఆమెను, తన బాయ్‌ ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితురాలు కాళేశ్వరి ఓ ప్రైవేట్ కాలేజీలో బీఈడీ చదువుతోంది. కముది ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన అసిక్ (31) అనే వైద్యుడితో కాళేశ్వరికి పరిచయం ఏర్పడింది. అసిక్.. అదే ప్రాంతంలో ఓ క్లినిక్ నపుడుతున్నాడు.

మూడేళ్ల క్రితం పెళ్లయిన అసిక్.. కాళేశ్వరితో స్నేహం చేసి, తన హాస్టల్ మేట్స్ స్నానం చేసి, డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో వీడియోలు చిత్రీకరించాలని ఆమెను బలవంతం పెట్టాడు. దీంతో కాళేశ్వరి తన హాస్టల్‌లోని అమ్మాయిలు స్నానం చేస్తుండగా తన మొబైల్‌తో చిత్రీకరించి వాటిని అసిక్‌కు పంపుతూ వచ్చేది.

Also Read: Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు- ఆ మూడవ నేత ఎవరంటే?

Also Read: Jail Tourism Uttarakhand: జైల్లో ఒకరాత్రి గడపాలనుందా? రూ.500 ఇవ్వండి పనైపోతుంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Embed widget