అన్వేషించండి

Rupee falls: రికార్డు స్థాయిలో పతనమవుతున్న రూపాయి - 2013నాటి జూహిచావ్లా అండర్‌వేర్ కామెంట్స్ వైరల్

Juhi Chawla On Rupee falls: రూపాయి రోజు రోజుకు పడిపోతోంది. డాలర్ బలం పుంజుకుంటోంది. ఆ గొడవ ఏమో కానీ..గతంలో ఇలాంటి పరిస్థితిలో జూహి చావ్లా చేసిన కామెంట్స్ మళ్లీ వైరల్ అయ్యాయి.

Juhi Chawla goes viral :  " హమ్మయ్య నాది డాలర్ అండర్‌వేర్.. అదే రూపీ అయితే ఎప్పటికప్పుడు కిందకు జారిపోయేది" అని  అని 2013లో హీరోయిన్ జూహీచావ్లా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దీనికి కారణం అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింతగా రూపాయి బలహీనపడింది. అప్పట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 60 రూపాయులు అయితేనే ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అది 90 దాటిపోయింది. 

అయితే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ చేతకావడం లేదని సినీ ప్రముఖులు   విమర్శలు చేశారు. రూపాయి పడిపోయినప్పుడు జూహీచావ్లా కూడా ఇలా తన అండర్ వేర్ కంపెనీకి ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అయిపోయింది.  

అప్పట్లో అంటే 2013లో ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో ఇలా రూపాయి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యేవి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ .. రూపాయి బలహీనపడటం..  మన్మోహన్ చేతకాని తనంగా చెప్పవారు. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.  

అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ నేతలు రూపాయి పతనాన్ని భిన్నంగా సమర్థించుకుంటున్నారు. ఇలా వారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి.  

మొత్తంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రూపాయి పతనం మాత్రం ఆగదని స్పష్టమయింది. కానీ రాజకీయ విమర్శలు మాత్రం.. కొత్తవి .. పాతవి..కలిసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.  

టాప్ హెడ్ లైన్స్

CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget