అన్వేషించండి

Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్

Rahul Gandhi: ఢిల్లీ గార్గీ కాలేజీ విద్యార్థినులతో రాహుల్ గాంధీ జరిపిన చిట్‌చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ లో చేరడమే రిస్క్ అని ఆయన అంగీకరించాల్సి వచ్చింది.

Joining Congress is a big risk : రాజకీయం అంటే కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి సెల్ఫ్ ట్రోలింగ్ క్షణాలు కూడా ఉంటాయని రాహుల్ గాంధీ తాజా వీడియో నిరూపించింది. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినులతో మమేకమైన రాహుల్, వారి జీవితంలోని సాహసాల గురించి ఆరా తీశారు.  మీరు మీ లైఫ్‌లో చేసిన అత్యంత రిస్కీ పని ఏంటి  అని ఆయన అడిగిన ప్రశ్నకు, ఒక విద్యార్థిని  కాంగ్రెస్‌లో చేరడం అని తడుముకోకుండా బదులిచ్చింది. ఈ సమాధానం విన్న వెంటనే హాల్‌లోని వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MeghUpdates (@meghupdates)

  
విద్యార్థిని ఇచ్చిన సమాధానానికి రాహుల్ గాంధీ ఏమాత్రం నొచ్చుకోకుండా, తనదైన శైలిలో నవ్వుతూ స్పందించారు.  నిజమే.. అది నిజంగానే చాలా రిస్కీ పని  అని ఆయన అంగీకరించడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు, వరుస ఓటములతో ఆ విద్యార్థిని చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన పార్టీ పరిస్థితిపై తనకే స్పష్టత ఉందన్నట్లుగా రాహుల్ ఇచ్చిన రియాక్షన్ ఆయనలోని  స్పోర్టివ్  యాంగిల్‌ను బయటపెట్టింది. 

  
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ విద్యార్థిని ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు రాహుల్ గాంధీ తనను తాను ట్రోల్ చేసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.  కాంగ్రెస్‌లో చేరడం రిస్క్ అని సాక్షాత్తూ రాహుల్ ఒప్పుకున్నారంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు  అని బీజేపీ మద్దతుదారులు సెటైర్లు వేస్తుంటే.. ముక్కుసూటిగా మాట్లాడే విద్యార్థుల సమాధానాలను కూడా స్పోర్టివ్‌గా తీసుకోవడం రాహుల్ మెచ్యూరిటీకి నిదర్శనం అని కాంగ్రెస్ శ్రేణులు సమర్థిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Jasprit Bumrah Fitness:  బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
CWG Historic Gold: జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget