అన్వేషించండి

Jammu and Kashmir CM: పాకిస్తాన్ పరువును పద్దతిగా తీసేసిన జమ్మూకశ్మీర్ సీఎం - జమ్మూలో పర్యటన - వీడియోలు వైరల్

CM Omar Abdullah: డ్రోన్ దాడులతో పాకిస్తాన్ పరువు పొగొట్టుకుందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నిరూపించారు. డ్రోన్ దాడులు జరిగిన ప్రదేశాలకు ఆయన వెళ్లారు. క్రికెట్ కూడా ఆడారు.

Jammu and Kashmir CM Omar Abdullah: పిచ్చి పట్టినట్లుగా జమ్మూపై డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ విరుచుకుపడింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో భారత్ చాలా వరకూ గాల్లోనే  వాటన్నింటిని నిర్వీర్యం చేసింది . పాకిస్తాన్ చేసిన పనితో ఇప్పుడా  దేశంపై భారత్ దండెత్తుతోంది. అయితే జమ్మూలో ఏదో జరిగిపోయిందని అనుకున్న వారికి  జమ్మూ, కశ్మీర్  సీఎం ఒమర్ అబ్దుల్లా నిజాలు చూపించారు. పాకిస్తాన్ డ్రోన్ల వల్ల చిన్న నష్టం కూడా జరగలేదని ఆయన చూపించారు.

ఉదయమే ఆయన జమ్మూలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. కశ్మీర్ ఎంత  ప్రశాంతంగా ఉందో .. పాకిస్తాన్ గురించి ఎవరూ ఆందోళన చెందడం లేదన్న విషయాన్ని  కూడా చూపించారు. 

సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతోంది.  కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అందుకే అక్కడి గ్రామాల ప్రజలకు జమ్మూలో భారీ షెల్టర్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లి అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడి సందడి చేశారు. 

క్యాంపుల్లో ఉన్నప్రజలతో మాట్లాడారు.  పాకిస్తాన్ పౌరులను టార్గెట్ చేస్తూ చేయకూడదని తప్పు చేస్తోందని ఆయన మండిపడ్డారు.  

జమ్మూ కశ్మీర్ సీఎంగా భద్రతాపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ ఒమర్ అబ్దుల్లా ఏ మాత్రం లెక్క చేయడం లేదు. పాకిస్తాన్ కు అంత సీన్ లేదని.. దొంగతెబ్బతీయడం తప్ప.. నేరుగా దాడి చేయలేరని.. భారత్ దెబ్బకు వాళ్ల డ్రోన్స్ అన్నీ  నిర్వీర్యం అయిపోయానని గుర్తు చేస్తున్నారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget