అన్వేషించండి

Who is DGMO : DGMO ఎవరు, వారు ఏమి చేస్తారు? పని నుంచి జీతం వరకు పూర్తి వివరాలు తెలుసుకోండి

Who is DGMO : భారత్‌ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన డీజీఎంవోలు పాల్గొన్నారు. అయితే ఈ డీజీఎంలు ఏం చేస్తారు. వాళ్ల శాలరీలు ఎంత అనేది ఓసారి చూద్దాం.

Who is DGMO : పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం తీసుకున్న కఠిన చర్యలతో పాకిస్తాన్ ఆక్రోశంతో ఊగిపోయింది. ప్రతీకారం తీర్చుకునేందుకు తవిధాలుగా ్రయత్నించింది. భారత్‌లోని సైనిక స్థావరాలను, సరిహద్దుల్లోని ప్రజలను టార్గెట్ చేసుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలనే  ఉద్దేశ్యంతో జమ్మూ-కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల‌లో డ్రోన్ల ద్వారా దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారతదేశం అధునాతన రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ ఈ దుష్ట ప్రయత్నాలను గాలిలోనే అణిచివేసింది. అన్ని డ్రోన్లను ఛేదించివేయడంతో మరోసారి భారతదేశం సిద్ధతలను ప్రపంచం మొత్తం ప్రశంసించింది. అయితే ఇదే టైంలో భారత్ మాత్రం పాకిస్థాన్‌ లోపలికి వెళ్లి ఉగ్రస్థావరాలు ధ్వంసం చేయడమే కాకుండా దాయాది దేశం చేసిన కుయుక్తులను ఎదుర్కొనేందుకు వైమానికి స్థావరాలపై అటాక్ చేసింది. ఇది పాకిస్థాన్‌కు చాలా నష్టాన్ని కలిగించింది. 

పరిస్థితి చేయిదాటిపోతుందన్న భయంతో ప్రపంచ దేశాల సాయం కోసం పాకిస్థాన్ అభ్యర్థించింది. అయినా ఎవరి నుంచి హెల్ప్ రాకపోవడంతో కాళ్ల బేరానికి వచ్చింది. యుద్ధ విరమణకు సిద్ధమని ప్రకటించింది. దీంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ విరామం అమలులోకి వచ్చింది. రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ ఒప్పందం వెనుక భారతీయ సైన్యం DGMO అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ DGMO ఫోన్ చేసి యుద్ధ విరామణ ప్రతిపాదన చేసినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.

DGMO ఎవరు, ఏమి చేస్తారు?

భారతీయ సైన్యంలో DGMO 3స్టార్‌ ర్యాంక్ ఉన్న సీనియర్ లెఫ్టినెంట్ జనరల్. దేశ రక్షణ విధానాన్ని అమలు చేయడం ఈ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన  ప్రధాన విధి. DGMO నేరుగా ఆర్మీ చీఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల మధ్య సమన్వయాన్ని కూడా చేస్తారు. 

యుద్ధ వ్యూహాలను రూపొందించడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం, శాంతి మిషన్లను పర్యవేక్షించడం, LOCలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు వాటిని దీటుగా ఎదుర్కొనే బాధ్యతల్లో వీరికి ఉంటుంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా 'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా DGMO పాకిస్తాన్ DGMOతో చర్చలు జరిపి పరిస్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించింది.

DGMO జీతం ఎంత?

DGMO జీతం కూడా దాని బాధ్యతల మాదిరిగానే అధికంగా ఉంటుంది. 7వ వేతన కమిషన్ ప్రకారం, లెఫ్టినెంట్ జనరల్ జీతం 1,82,200 నుంచి 2,24,100 వరకు ఉంటుంది. దీనితోపాటు మిలిటరీ సర్వీస్ పే, డీఏ, ఇతర భత్యాలను కలిపితే వారి మొత్తం జీతం నెలకు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అంతేకాకుండా వారికి ప్రభుత్వ నివాసం, వైద్య సదుపాయాలు, వాహనం వంటి అనేక సౌకర్యాలు కూడా అందిస్తారు. 

పాకిస్థాన్‌ డీజీఎంవో శాలరీ ఎంత?

పాకిస్తాన్‌లో, DGMO మేజర్ జనరల్ హోదా కలిగిన అధికారి,, అతని జీతం భారత రూపాయలలో చూసుకుంటే దాదాపు 1.5 నుంచి 2 లక్షలు. ఇందులో అన్ని భత్యాలు కూడా ఉంటాయి. ఏ రకంగా చూసుకున్నా భారత్ డీజీఎంవో శాలరీలో సగం కూడా పాకిస్థాన్‌ డీజీఎంవోకు లేదు.  

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget