అన్వేషించండి

Chittorgarh White Crow: కాకులన్నీ నలుపే కాదండోయ్ తెల్లవి కూడా ఉంటాయి, కావాలంటే చూడండి!

 Chittorgarh White Crow: నల్ల కాకులే కాదండోయ్ ఈ భూ ప్రపంచం మీద తెల్ల కాకులు కూడా ఉన్నాయి. చిత్తోర్ గఢ్ కు చెందిన ఓ పక్షి ప్రేమికుడు ఓ తెల్ల కాకి ఫొటోను కెమెరాలో బంధించాడు. మీరూ ఓ లుక్కేయండి.

Chittorgarh White Crow: కాకులు తరచుగా ఇంటి పైకప్పులపై వాలడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకి అనే పేరు వినగానే మన మదిలో.. అది చేసే అరుపులు, దాని నల్లటి రూపమే కదలాడుతుంది. ఈ పక్షిపై అనేక పాటలు, సామెతలు కూడా పుట్టుకొచ్చాయి. కాకి నల్లగా మాత్రమే కాకుండా తెల్లగా కూడా ఉంటుందని చెబితే.. ఎవరూ నమ్మరు. కానీ అది నిజంగానే జరిగింది. రాజస్థాన్ లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలోని బేగు ప్రాంతంలో ఓ పక్షి ప్రేమికుడు తెల్ల కాకిని చూసి తన కెమెరాలో బంధించాడు. ఇక్కడ కనిపించే కాకి మరింత తెలుపు రంగును కలిగి ఉంటుంది. కానీ దానితో పాటు పసుపు మరియు కొన్ని నలుపు ఈకలు కూడా ఉన్నాయి. దీన్ని తన కెమెరాతో బంధించిన పక్షి ప్రేమికుడు రాజు సోని మాట్లాడుతూ.. ఏదైనా పక్షి సాధారణ రంగులో కాకుండా వేరే రంగులో కనిపించడం పక్షి ప్రేమికులలతో పాటు ఇతరులను చాలా ఉత్సాహానికి గురి చేస్తుందని వివరించారు. 

దీని కారణంగా తరచుగా సాధారణం కంటే భిన్నంగా కనిపించే పక్షుల వీక్షణలను నివేదించడం చాలా ముఖ్యమన్నారు. చిత్తోర్‌గఢ్ జిల్లాలోని బేగు తహసీల్‌లోని అవల్హెడ గ్రామంలో ఇలాంటి అరుదైన లూసిస్టిక్ హౌస్ కాకి (తెల్ల కాకి) కనిపించిందని చెప్పారు. ఇది బహుశా రాజస్థాన్‌లోని దేశీయ కాకిలో లూసిజంలో మొదటి కేసు అని.. స్థానిక పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలకు ఇది ఉత్సుకత కలిగించే విషయం అని వెల్లడించారు.

కాకితో సాధారణ జీవితాలు.. 

రాజు సోని సెప్టెంబరు 2021లో అవల్హెడ గ్రామంలో ఓ ఇంటిపై ఉన్న యాంటీనాపై కూర్చున్న లూసిస్టిక్ కాకి కనిపించిందని చెప్పారు. శాస్త్రీయ దృక్కోణంలో ఇది చాలా ముఖ్యమైనదని.. అప్పటి నుంచి అతను దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాడని చెప్పారు. ఈ కాకి అదే గ్రామంలో చాలాసార్లు కనిపించిందని.. పక్షులలో జన్యుపరమైన మార్పుల కారణంగా వివిధ జాతులలో శరీరం రంగు పూర్తిగా లేదా పాక్షికంగా పోతుందన్నారు.  ఇలాంటి వాటిని ఆల్బినిజం అంటారు. పాక్షికంగా లేకపోవడాన్ని లూసిజం అంటారు. అనవల్హెడలో కనిపించే ఈ పెంపుడు కాకి లూసిస్టిక్ రకం. అలాగే ఇతర సాధారణ కాకులతోపాటే ఈ కాకి కూడా ఎగురుతుంది. అరుస్తుంది. కలిసి తిరుగుతుంది. బెగన్ ప్రాంతంలో దీని ఉనికి పక్షి ప్రేమికులు, సాధారణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget