అన్వేషించండి

Viral Video : ఛీ ఛీ, ఉమ్మి వేసి బట్టలు ఇస్త్రీ చేస్తున్న వ్యక్తి, వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం!

Viral Video : ఉమ్మి వేసి ఇస్త్రీ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Viral Video :  రోటీ, కూరగాయలపై ఉమ్మి వేసి అమ్మే వీడియోలు వైరల్ అవ్వడం చూశాం. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో అధికారులు చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నీరు తాగి వాటిని ఉమ్మి వేస్తూ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. వీడియో వైరల్ కావడంపై అతను చేస్తున్న పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిదో, ఎక్కడిదో ఎలాంటి సమాచారం లభించడంలేదు. అయినా ఎంతో నమ్మకంగా ఇస్త్రీకి బట్టలు ఇస్తే సదరు వ్యక్తి నీళ్లు తాగి వాటిని ఉమ్ముతూ ఇస్త్రీ చేయడంపై వీడియో చూసిన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇలాంటి ఘటనలు

ఈ మ‌ధ్య పానీపూరీ వాటర్ లో మూత్రం పోసి అమ్మేస్తున్న వ్యక్తి వీడియోను చూసి ఛీ యాక్‌ అని అనుకున్నాం. తాజాగా అటువంటి వీడియోనే మ‌రొక‌ వీడియో వైర‌ల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ఉమ్మి వేస్తూ బట్టలు ఇస్త్రీ చేస్తున్నారు. ఇటీవల మరొక వీడియో వైరల్ అయింది. అందులో టోస్టులను త‌యారు చేసే వ‌ర్కర్లు వాటిని తొక్కుతూ ఉమ్మి వేస్తూ ప‌ని చేశారు. ఈ వీడియో చూసినవారు ఇంకోసారి జ‌న్మలో ఛాయ్‌తో క‌లిపి టోస్టులు, ర‌స్కుల‌ను తిన‌రు. ఎందుకంటే టోస్టుల‌ను త‌యారుచేసే వ‌ర్కర్లు వాటిని త‌యారు చేసిన త‌ర్వాత వాటిని కాళ్ల కింద వేసి తొక్కకున్నారు. వాటి మీద ఉమ్మి వేయ‌డం, వాటిని నాక‌డం లాంటివి చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు ఈ వీడియో స్పష్టంగా కనిపిస్తుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

మరో వీడియో వైరల్

కొంద‌రు వ‌ర్కర్లు చేస్తున్న ఈ పిచ్చి చేష్టలు వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘ‌ట‌న ఎక్కడ జ‌రిగిందో తెలియ‌దు కానీ ఆ వీడియోను చూసిన నెటిజ‌న్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి వీడియో తీస్తుండ‌గా కొంద‌రు వ‌ర్కర్లు కావాల‌ని అప్పటికే త‌యారు చేసిన టోస్టుల‌పై మురికిగా ఉన్న కాళ్లు పెట్టడం, వాటి మీద ఉమ్మేయ‌డం చేశారు. వాటినే నాకి ప్యాకింగ్ చేయ‌డం ఆ వీడియోలో చూడొచ్చు. కావాల‌నే ఈ వీడియో తీస్తున్నార‌ని తెలిసి కూడా వ‌ర్కర్లు పిచ్చి చేష్టలు చేస్తూ అటువంటి ప‌నులు చేయ‌డం నెటిజ‌న్లు మండిపడుతున్నారు. వాళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Venu Swamy Prediction: బీజేపీని డ్యామేజ్ చేయనున్న కాక్రోచ్‌ జనతా పార్టీ.. త్వరలో జైలుకు సీజేపీ నేతలు: వేణు స్వామి జోస్యం
బీజేపీని డ్యామేజ్ చేయనున్న కాక్రోచ్‌ జనతా పార్టీ.. త్వరలో జైలుకు CJP నేతలు: వేణు స్వామి జోస్యం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget