By: ABP Desam | Updated at : 28 Jan 2023 12:35 PM (IST)
ప్రమాదం జరిగిన ప్రదేశాలు
Plan Crashed in MP & Rajasthan: ఒకే సమయంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా సమీపంలో కూలిపోయాయి. ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం జరిగిన టైంలోనే రాజస్థాన్ లోని భరత్ పూర్ నగరంలో చార్టర్డ్ విమానం కూలిపోయినట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అడ్మినిస్ట్రేషన్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
#WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and rescue operations launched. The two aircraft had taken off from the Gwalior air base where an exercise was going on. pic.twitter.com/xqCJ2autOe
— ANI (@ANI) January 28, 2023
ఇద్దరు పైలట్లు సురక్షితం, మూడో పైలట్ కోసం రెస్క్యూ
ప్రమాద సమయంలో సుఖోయ్-300 విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి. మిరాజ్ 2000 విమానంలో ఒక పైలట్ ఉన్నారు. రెండు యుద్ధ విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగరడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (ఐఏఎఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ) విచారణ ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని, మూడో పైలట్ ఉన్న ప్రదేశానికి ఐఏఎఫ్ హెలికాప్టర్ త్వరలో గుర్తిస్తుందని తెలిపారు.
Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్ రహదారులు, కారణం ఏంటంటే!
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Bilkis Bano Case: బిల్కిస్ బానో పిటిషన్ విచారణ, కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం
Karnataka Protests: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి, రిజర్వేషన్‌లలో మార్పులపై ఆ వర్గం ఆగ్రహం
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!