అన్వేషించండి
ఎన్నికల కమిషన్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు- ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటుకు ఆదేశం
భారత్ ఎన్నికల సంఘం నియామకంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది.
ఎన్నికల కమిషన్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కమిషన్ నియామకానికి ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలని తీర్పు ఇచ్చింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion