SpiceJet Emergency Landing: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం- పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
SpiceJet Emergency Landing: దుబాయ్ వెళ్తోన్న స్పైస్‌జెట్ విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
SpiceJet Emergency Landing: దిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పాకిస్థాన్ కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ప్రమాదం లేదు
#UPDATE | SpiceJet B737 aircraft operating flight SG-11 (Delhi-Dubai) was diverted to Karachi due to an indicator light malfunctioning. The aircraft landed safely in Karachi and passengers were safely disembarked: SpiceJet Spokesperson
— ANI (@ANI) July 5, 2022
స్పైస్‌జెట్ B737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైయిట్‌లో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతో కరాచీలో సాధారణ ల్యాండింగ్ చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.
No emergency was declared & aircraft made a normal landing. There was no earlier report of any malfunction with the aircraft. Passengers have been served refreshments. A replacement aircraft is being sent to Karachi that will take the passengers to Dubai: SpiceJet Spokesperson
— ANI (@ANI) July 5, 2022
డీజీసీఏ దర్యాప్తు
స్పైస్‌జెట్ ఘటనపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొంది.
Also Read: Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపై యువకుడి దాడి- వీడియో వైరల్
Also Read: Covid Update: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు- 19 మంది మృతి