By: ABP Desam | Updated at : 26 Mar 2022 03:08 PM (IST)
Edited By: Murali Krishna
రోజుకు 2 గంటలే మోదీ నిద్రపోతున్నారట- ఎందుకో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ.. రోజుకు కేవలం 2 గంటలే నిద్రపోతున్నారట! ఇది ఎవరో అనుకుంటున్నమాట కాదు.. సాక్షాత్ మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ఆయన ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
Koo AppMODI STORY, a volunteer driven initiative brings together inspiring moments from PM Narendramodi’s life, as narrated by his co-travellers. Officially launched by Smt Sumitra Gandhi Kulkarni, granddaughter of Mahatma Gandhi. Visit: https://t.co/2HrqAGQ9HI Follow: @themodistory - V Muraleedharan (@vmbjp) 26 Mar 2022
ఇటీవల కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు భాజపా కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రతిరోజులు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని ఆయన అన్నారు. నిద్ర పోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రధాని ప్రతి నిమిషం దేశం కోసం పరితపిస్తూ పనిచేస్తున్నారని పాటిల్ అన్నారు. 24 గంటలూ మెలకువగా ఉండి దేశం కోసం పని చేసేలా నిద్రను అదుపు చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారట!
Koo AppLaunch of MODI STORY portal at the hands of Smt. Sumitra Gandhi Kulkarni, granddaughter of Mahatma Gandhi and a longtime friend of Shri Narendra Modi. ”Gandhiji taught us to be the change we wish to see for Bharat. Modi is that change”, she says. Visit: http://modistory.in Twitter, Instagram, Facebook: @themodistory - Modi Story (@themodistory) 26 Mar 2022
4 గంటలు
ప్రధాని మోదీ తన నిద్ర గురించి ఓసారి బహిరంగంగానే చెప్పారు. 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వెబినార్‌లో మోదీ పాల్గొన్నారు. ఇందులో కొంతమమంది మోదీని పలు ప్రశ్నలు అడిగారు. అందులో ఒకరు.. మోదీని మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు అని అడిగారు. దీంతో మోదీ ఆసక్తికర సమాధానం చెప్పారు.
Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్
Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు
Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్
Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్ చూడండి
Howrah Violence: హింసాత్మకంగా మారిన నవమి వేడుకలు, బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్
Navjot Singh Sidhu: నవజోత్ సింగ్ సిద్దు విడుదలకు అంతా సిద్ధం, 2 నెలలు ముందుగానే బయటకు
మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?
Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు