PM Modi Speech: నేను ప్రధానిని కాదు, 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడిని: మోదీ ఎమోషనల్ స్పీచ్
PM Modi Speech: ఫైల్స్‌పై సంతకాలు చేసే సమయంలోనే తాను ప్రధానినని, మిగతా సమయంలో ప్రజలకు ప్రధాన సేవకుడినని మోదీ అన్నారు.
PM Modi Speech: కేంద్రంలో భాజపా 8 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో నిర్వహించిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్‌లో ప్రధాని మోదీ ప్రసంగిచారు. తాను ప్రధానిని కానని.. 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడినని మోదీ అన్నారు.
In last 8 years... not even once did I vision myself as PM. Only when I sign documents do I have responsibility of PM but as soon as file is gone, I'm no longer a PM...I'm just a Pradhan Sevak of 130 cr people who're everything in my life & my life is also for you: PM Modi,Shimla pic.twitter.com/cSwPIxjKyQ
— ANI (@ANI) May 31, 2022
అనంతరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులు సుమారు 21 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి మోదీ జమ చేశారు.
Also Read: Viral Video: 'ఆ పొట్టలో ఏముంది నాన్న! ఏం తింటున్నావ్?'- కార్యకర్తతో దీదీ సంభాషణ వైరల్
Also Read: Uttar Pradesh Road Accident: అంబులెన్స్- ట్రక్కు ఢీ- ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి