అన్వేషించండి

CMIE Report: కూరగాయల కంటే చాక్లెట్లపై ఎక్కువ ఖర్చు చేస్తున్న ఇండియన్స్‌

CMIE Report: గతేడాది కాలంలో నూనె వినియోగంలో 19.67% తగ్గింది. చాక్లెట్ వంటి వాటి ధరలో 19.78% పెరుగుదల కనిపిస్తోంది. అంటే నూనె పదార్థాల కంటే చాక్లెట్ పై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.

CMIE Report On India's Spending: దేశంలో కాలక్రమేణా ప్రజల జీవనశైలి నుంచి ఆహారం వరకు పెద్ద మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక దేశం అసలు చిత్రాన్ని వివరిస్తుంది. గత సంవత్సరంలో నూనె, ఫ్యాట్ ఫుడ్‌ వినియోగం 19.67 శాతం తగ్గింది. మరోవైపు, చాక్లెట్ వంటి వాటిపై ఖర్చు 19.78 శాతం పెరిగింది.

ఈ నివేదిక గత నాలుగు సంవత్సరాల వివరాలను అందిస్తూ, ప్రజలు ఎలా? ఏ వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారో వివరిస్తుంది. చాక్లెట్లు, జామ్ , చక్కెరపై 2023-24 సంవత్సరంలో 6.60 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నూనె, ఫ్యాట్‌ ఫుడ్‌పై ప్రజలు కేవలం 2.45 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. కూరగాయలపై 5.95 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 

కూరగాయలు-నూనెల కంటే చాక్లెట్లపై ఎక్కువ ఖర్చు

ఇదే విధంగా 2022-23 సంవత్సరంలో ప్రజలు 5.51 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, నూనె, కొవ్వుపై 3.05 లక్షల కోట్ల రూపాయలు, కూరగాయలపై 5.28 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదేవిధంగా, CMIE నివేదిక ప్రకారం, 2021-22 సంవత్సరంలో చాక్లెట్లు, జామ్,  చక్కెరపై 4.71 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, కూరగాయలపై 5.06 కోట్ల రూపాయలు,  నూనె , కొవ్వుపై 2.76 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు ఖర్చు చేశారు.

2020-21 సంవత్సరం గురించి మాట్లాడితే, చాక్లెట్లు, జామ్, షుగర్‌పై   ప్రజలు 4.46 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, కూరగాయలపై 4.79 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదేవిధంగా నూనె, కొవ్వుపై 2.01 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సమయంతోపాటు ప్రజలలో వచ్చిన మార్పులను ఈ డేటా స్పష్టంగా చూపిస్తుంది. దీనితోపాటు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు 18.75 శాతం పెరిగింది, అయితే వినియోగదారుల వ్యయం కూడా 9.72 శాతం పెరిగి 181.4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.

 

టాప్ హెడ్ లైన్స్

PMLA Court Seized Plane Auction: దేశంలోనే ఫస్ట్ టైమ్.. సీజ్ చేసిన విమానాన్ని వేలం వేసిన ఈడీ.. ఫాల్కన్ స్కామ్ బాధితులకు ఊరట!
దేశంలోనే ఫస్ట్ టైమ్.. సీజ్ చేసిన విమానాన్ని వేలం వేసిన ఈడీ.. ఫాల్కన్ స్కామ్ బాధితులకు ఊరట!
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget