అన్వేషించండి

NIA Raids: దేశ‌వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు- బెంగ‌ళూరు జైలు ఘ‌ట‌న‌తో అలెర్ట్, ఇద్ద‌రి అరెస్టు

NIA News Telugu: బెంగుళూరు జైలులోర్యాడికలైజేషన్ కేసు విచారణకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రిని అరెస్టుచేసింది.

NIA raids: జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌(NIA) దేశ‌వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో దాడులు చేస్తోంది. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు ఉండ‌డం, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు నిధులు అందిస్తున్నార‌ని, అదేస‌మ‌యంలో తీసుకుంటు న్నార‌ని భావిస్తున్న‌వారి ఇళ్లు, ఆఫీసుల‌పై దాడులు కొన‌సాగుతున్నాయి. మొత్తం 17 ప్రాంతాల్లో జ‌రుగు తున్న ఈ సోదాలు, దాడుల్లో ఇప్ప‌టి వ‌రకు ఇద్ద‌రిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. కేర‌ళ‌(Kerala), క‌ర్ణాట‌క‌(Karnataka), త‌మిళ‌నాడు(Tamil Nadu) స‌హా ఏడు రాష్ట్రాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. 

ఎందుకింత హ‌డావుడి.. 
సాధార‌ణంగా ఇటీవ‌ల కాలంలో ఎన్ఐఏ(NIA) దాడులు చేయ‌డం ప‌రిపాటిగా మారింది. అయితే, ఒకే ద‌ఫా ఇలా ఏడు రాష్ట్రాల్లో 17 ప్రాంతాల్లో దాడులు చేయ‌డం, సోదాలు చేప‌ట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల బెంగ‌ళూరులోని ఓ జైల్లో ఉన్న ఖైదీల‌ను ఉగ్ర‌వాదం దిశ‌గా రెచ్చ‌గొట్ట‌డం, వారిని ఉగ్ర‌వాదం దిశ‌గా ప్రోత్స‌హించ‌డం వంటివి వెలుగు చూశాయి. ఈ జైల్లో ఉన్న ల‌ష్క‌ర్ ఏ తాయిబా(LeT) ఉగ్ర‌వాది టీ. న‌జీర్‌ ఈ చ‌ర్య‌లకు పాల్ప‌డిన‌ట్టు గుర్తించారు. మొత్తంగా ఐదుగురికి అత‌ను ఉగ్ర‌కార్య‌కలాపాల‌పై నూరిపోస్తున్న‌ట్టు తెలుసుకున్నారు. అదేవిధంగా దేశంలో ఉగ్ర కార్య‌క‌లాపాల‌కు సంబంధించి నిధుల రాక‌లు కూడా పెరిగిన‌ట్టు అధికారులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరు జైల్లో వెలుగు చూసిన‌.. ఉగ్ర‌వాద ప్రోత్సాహ‌క చ‌ర్య‌ల‌తో అలెర్ట్ అయిన అధికారులు స‌ద‌రు ఉగ్ర‌వాదిని విచారించ‌గా రాబ‌ట్టిన స‌మాచారంతో దేశ‌వ్యాప్తంగా సోదాలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైకి చెందిన ఇద్ద‌రిని అరెస్టు చేశారు వీరికి ఉగ్ర‌వాదుల‌కు నిధుల‌కు చేకూర్చే సంస్థ‌ల‌తో సంబంధాలు ఉన్న‌ట్టు అధికారులు నిర్ధారించారు.  

దుబాయ్ నుంచి రూ.ల‌క్ష‌ 
ఉగ్ర‌వాదుల‌కు నిధులు అందుతున్నాయ‌నే వాద‌న‌కు ఎన్ ఐఏ అధికారులు బ‌ల‌మైన ఆధారాల‌ను గుర్తించారు. దుబాయ్ నుంచి జ‌రిగిన ఓ లావాదేవీపై దృష్టి పెట్టిన అధికారుల‌కు ల‌ష్క‌రే తాయిబా ఉగ్ర‌కార్య‌ క్ర‌మాల‌కు సంబంధించి మ‌రో ఇద్ద‌రు అనుమానితులు త‌మీమ్ అశోక్‌(Thameem Ashok), హ‌స్సన్ అలీ(Hassan Ali)ల‌ను చెన్నైలో అరెస్టు చేశారు. త‌మీమ్‌ అశోక్ టీ న‌గ‌ర్‌(T Nagar)లోని ఓ న‌గ‌ల దుకాణంలో ప‌నిచేస్తున్నాడు. అదేవిధంగా త‌మీమ్ అశోక్ తండ్రి నివ‌శిస్తున్ రామనాథ‌పురంలో కూడా అధికారులు సోదాలు చేప‌ట్టారు.  అదేవిధంగా రామేశ్వ‌ర్ కేఫ్‌లో జ‌రిగిన బాంబు దాడులకు.. వీరికి లింకులు ఉన్న‌ట్టుగా అనుమానిస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.  

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కార్యకర్త మరియు కింగ్‌పిన్, టి నజీర్, బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఐదుగురు ఖైదీల‌ను సమూలంగా మార్చాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జునైద్ అహ్మద్ పరారీలో ఉన్నాడు. గతేడాది అక్టోబరులో ఎన్‌ఐఏ ఈ కేసును స్వాధీనం చేసుకుని, అహ్మద్ ఇంటితో సహా అప్పట్లో సోదాలు నిర్వహించింది. జీవిత ఖైదు దోషి, లష్కరే తోయిబా ఉగ్రవాది టి నజీర్, బెంగళూరు సెంట్రల్ జైలులో అనేక మంది వ్యక్తులను సమూలంగా మార్చాడని, దేశంలో ఉగ్రదాడులకు ప్రేరేపించాడని అధికారులు నిర్ధారించారు. 

ఎవ‌రీ న‌జీర్‌.. 
ఎన్ ఐఏ విచారణను 25, అక్టోబర్ 2023న చేపట్టింది. 13, డిసెంబర్ 2023న ఈ కేసుకు సంబంధించి కొన్ని దాడులు నిర్వహించింది. ఈ కేసులో మంగళవారం NIA చేసిన దాడులకు బెంగళూరులోని ప్రముఖ కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనేది స్పష్టంగా తెలియలేదు, కానీ పరిణామాలు మాత్రం అనుమానాల‌ను బ‌ల‌ప‌డేలా చేస్తున్నాయి.  రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థ సోమవారం విచార‌ణ చేపట్టింది. బెంగళూరు జైలు రాడికలైజేషన్ కేసులో, ఫెడరల్ ఏజెన్సీ ఇప్పటికే నజీర్, ఇద్దరు పరారీలో ఉన్న ఎనిమిది మంది వ్యక్తులపై ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. కేరళలోని కన్నూర్‌కు చెందిన నజీర్ 2013 నుండి జీవిత ఖైదును అనుభవిస్తుండగా, విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్న జునైద్ అహ్మద్, సల్మాన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు వీరిని న‌జీరే ఉగ్ర‌వాద బాట ప‌ట్టించాడ‌ని అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Royal Enfield Records: అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Embed widget