By: ABP Desam | Updated at : 29 Jul 2022 12:09 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్ 21 యుద్ధ విమానం
MiG-21 Fighter Jet Crash : భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లా సమీపంలో మిగ్-21 కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. బర్మార్ సమీపంలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని భారత వాయుసేన ధ్రువీకరించింది. విమానం కూలిన సమయంలో పెద్దఎత్తున మంటలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
A MiG-21 fighter aircraft of the Indian Air Force crashed near Barmer in Rajasthan. More details awaited on the pilots: Sources
— ANI (@ANI) July 28, 2022
#WATCH | Rajasthan: A MiG-21 fighter aircraft of the Indian Air Force crashed near Barmer district. Further details regarding the pilots awaited pic.twitter.com/5KfO24hZB6
— ANI (@ANI) July 28, 2022
ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. పైలెట్ల మృతి పట్ల రక్షణ మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగ్-21 ప్రమాదం జరిగి పైలెట్లు మృతిచెందడంపై ఎయిర్ ఫోర్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు తెలిపింది.
Deeply anguished by the loss of two Air Warriors due to an accident of IAF’s Mig-21 trainer aircraft near Barmer in Rajasthan. Their service to the nation will never be forgotten. My thoughts are with the bereaved families in this hour of sadness. https://t.co/avKi9YoMdo
— Rajnath Singh (@rajnathsingh) July 28, 2022
At 9:10 pm this evening, an IAF MiG 21 trainer aircraft met with an accident in the western sector during a training sortie.
— Indian Air Force (@IAF_MCC) July 28, 2022
Both pilots sustained fatal injuries.
Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?
Delhi Corona Guidelines: అక్కడ మాస్క్ తప్పనిసరి, పెట్టుకోకపోతే రూ.500 ఫైన్ కట్టాల్సిందే
Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !
SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI
Shiv Sena on Nitish Kumar: నితీష్‌కు తత్వం బోధపడింది, ఇక శిందేకి కూడా అర్థం కావాలి - శివసేన సామ్నా పత్రిక సెటైర్లు
Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?
Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !
Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !
MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ