Mamata Banerjee Rally In Kolkata: మోదీజీ ఇక్కడికి రావొద్దు- రాయ్ బెంగాల్ టైగర్ ఉంది: దీదీ వార్నింగ్
Mamata Banerjee Rally In Kolkata: జీఎస్టీ పెంపు సహా పలు అంశాలపై ప్రధాని మోదీ సర్కార్‌ను విమర్శించారు మమతా బెనర్జీ
Mamata Banerjee Rally In Kolkata: ప్రధాని నరేంద్ర మోదీపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఫైర్ అయ్యారు. వరుసగా విపక్షాల ప్రభుత్వాలను కూల్చడమే మోదీ పనిగా పెట్టుకున్నారని దీదీ ఆరోపించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం కూలక తప్పదని జోస్యం చెప్పారు. కోల్‌కతాలో జరిగిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో దీదీ ఈ మేరకు మాట్లాడారు.
Under the visionary leadership of Hon'ble Chairperson @MamataOfficial, Bengal has seen immense progress and development.
— All India Trinamool Congress (@AITCofficial) July 21, 2022
In the days to come we shall ensure that this journey of GOOD GOVERNANCE remains unhindered.#ShahidDibas pic.twitter.com/4fjkn4qaGg
జీఎస్టీపై
భాజపా ప్రభుత్వం నిత్యావసరాలపై కూడా జీఎస్టీ వసూలు చేయడంపై కూడా దీదీ ధ్వజమెత్తారు.
ప్రభుత్వాలు కూల్చి
Also Read: Bhagwant Mann hospitalized: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం- ఆ గ్లాస్ నీళ్లే కారణమా!
Also Read: Sonia Gandhi's ED appearance: ఈడీ ముందుకు సోనియా గాంధీ- దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన