News
News
X

Eknath Shinde: 'ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నో సార్లు చెప్పాను- ఆయన సైనికుడ్ని భాజపా సీఎం చేస్తుంది'

Eknath Shinde: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయంలో అసలు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది భాజపా. మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర ఫడణవీస్ అని అందరూ అనుకుంటున్న వేళ ఏక్‌నాథ్‌ షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఈ విషయం సహా ఇన్ని రోజులు జరిగిన పరిణామాలపై ఏక్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

నమ్మకం పోనివ్వను

" 50 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకు ఉంది. ఇందులో 40 మంది శివసేనకు చెందినవాళ్లే. వారి సాయంతోనే ఈ యుద్ధం చేయగలిగాను. 50 మంది ఎమ్మెల్యేలు నాపై పెట్టుకున్న నమ్మకానికి చిన్న మరక కూడా పడనివ్వను.  సీఎం ఉద్ధవ్ ఠాక్రే దగ్గరకు మా నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి గురించి చర్చించేందుకు వెళ్లాం. కానీ మాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. పరిస్థితులు ఇలానే కొనసాగితే తర్వాతి ఎన్నికల్లో మేం గెలవలేం అనే స్థితికి మా ఆలోచనలు వచ్చాయి. అందుకే భాజపాతో సహజమైన పొత్తు పెట్టుకోవాలని ఠాక్రేను ఎన్నోసార్లు కోరాం. కానీ ఆయన మా మాట పట్టించుకోలేదు. బాల్ ఠాక్రే హిందుత్వ అజెండాను, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.                                                         "
-  ఏక్‌నాథ్ షిండే, శివసేన రెబల్ నేత

అందరికీ కృతజ్ఞతలు

" 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా దేవేంద్ర ఫడణవీస్ సీఎం పదవిని వదులుకున్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర భాజపా నేతలకు నా కృతజ్ఞతలు. బాలా సాహెబ్ సైనికుడ్ని మీరంతా సీఎంను చేశారు. "
-  ఏక్‌నాథ్ షిండే, శివసేన రెబల్ నేత

Also Read: Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే- భాజపా సంచలన నిర్ణయం

Also Read: UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన

Published at : 30 Jun 2022 05:43 PM (IST) Tags: Maharashtra Politics Eknath Shinde Maharashtra political crisis Masterstroke

సంబంధిత కథనాలు

Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్

Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

టాప్ స్టోరీస్

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!