అన్వేషించండి
Advertisement
Defence Expo 2022: డిఫెన్స్ ఎక్స్‌పో 2022 వాయిదా- కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?
Defence Expo 2022: డిఫెన్స్ ఎక్స్‌పో 2022ను వాయిదా వేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.
ఈ నెల 10 నుంచి 14 వరకు జరగాల్సిన డిఫెన్స్ ఎక్స్‌పో 2022 వాయిదా పడింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఎదుర్కొన్న సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.
Due to logistics problems being experienced by participants, the Defence Expo 2022 proposed to be held in Gandhinagar, Gujarat from March 10th till March 14th is postponed. The new dates will be communicated in due course: Defence Ministry spokesperson pic.twitter.com/EG5lp15Qtu
— ANI (@ANI) March 4, 2022
గుజరాత్ గాంధీనగర్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో జరగాల్సి ఉంది. కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
అమరావతి
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion