అన్వేషించండి

Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనా? ఆసక్తికరంగా ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు

ABP CVoter Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో ఏ పార్టీకి గెలిచే అవకాశాలున్నాయో ఏబీపీ సీఓటర్ ఎగ్దిట్ పోల్స్ అంచనా వేశాయి.

Chattisgarh ABP CVoter Exit Poll: 

ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ 

ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న తొలి విడత 20 సీట్లకు, నవంబర్ 17న 70 స్థానాలకు ఎన్నికలు (chattisgarh election 2023) జరిగాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఈ ఎన్నికల్లో తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం తమ గెలుపుపై ధీమాగా ఉంది. అయితే...ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పటికే కొన్ని సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ హడావుడీ మొదలైంది. ఇప్పటికే ABP CVoter Opinion Poll ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలపై కొన్ని అంచనాలు విడుదల చేసింది. ఇప్పుడు ABP CVoter Exit Poll ఫలితాలూ విడుదలయ్యాయి. ఈ అంచనాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి 41-53 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ 36-48 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇతరులు 0-4 వరకూ గెలుచుకుంటారని వెల్లడించింది. గతేడాది కాంగ్రెస్‌ 68 స్థానాలు సాధించింది. ప్రస్తుత అంచనాల మేరకు 47 సీట్లకే పరిమితం కానుంది. ఇక బీజేపీ మాత్రం బాగానే పుంజుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 42 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఓటు శాతం పరంగా చూస్తే...కాంగ్రెస్‌కి గత ఎన్నికల్లో 43.1% ఓట్లు దక్కాయి. బీజేపీ 33% ఓట్లు రాబట్టుకోగలిగింది. ఈసారి కాంగ్రెస్‌కి 43.4%, బీజేపీకి 41.2% మేర ఓట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశాయి ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్. సెంట్రల్ ఛత్తీస్‌గఢ్‌లో 64 సీట్లున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఇక్కడి ఓటర్లే డిసైడ్ చేస్తారు. 


Chattisgarh Exit Poll 2023 Highlights: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలవడం కష్టమేనా? ఆసక్తికరంగా ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు

సెంట్రల్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 31-35 సీట్లు గెలుచుకునే (ABP CVoter Exit Polls 2023) అవకాశాలున్నాయి. బీజేపీ 28-32 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేసింది. ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 43 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతం గరిష్ఠంగా 33 సీట్లు గెలుచుకునే అవకాశముంది. ఇక బీజేపీ విషయానికొస్తే...సెంట్రల్ ఛత్తీస్‌గఢ్‌లో గత ఎన్నికల్లో 14 సీట్లు వచ్చాయి. ఈ సారి అవి 30 వరకూ పెరగనుంది. నార్త్ ఛత్తీస్‌గఢ్‌లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ 5-9 సీట్లు, బీజేపీ 5-9 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం ఫలితాలను రెండు సినారియోలుగా చూస్తే...ఒకవేళ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఆ పార్టీకి 29-35 సీట్లు మాత్రమే వచ్చే అవకాశముంది. ఇదే సమయంలో బీజేపీ 54-60 స్థానాల్లో గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. సినారియో -2 ప్రకారం చూస్తే...ప్రస్తుత ప్రభుత్వంపై ఓటర్లు పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉంటే కాంగ్రెస్‌కి 56-62 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ 27-33 సీట్లకే పరిమితమవనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
BJP National Office Bearers Meeting: నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget