అన్వేషించండి

Chandrayaan-3 Update: రోవర్ పనులు పూర్తి, ఇకపై స్లీప్‌ మోడ్‌లోకి - మళ్లీ చంద్రుడిపై సూర్యోదయం ఎప్పుడంటే

రోవర్‌కు తాము ఇచ్చిన అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసినట్లుగా ఇస్రో వెల్లడించింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్-3 లోని రోవర్ ప్రజ్ఞాన్ తన పనిని పూర్తి చేసినట్లుగా ప్రకటించింది. ఇక దాన్ని తాము సురక్షితంగా పార్క్ చేశామని వెల్లడించింది. రోవర్‌కు తాము ఇచ్చిన అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసినట్లుగా పేర్కొంది. ఈ మేరకు ఇస్రో X లో ఓ పోస్ట్ చేసింది. ‘‘చంద్రయాన్-3 రోవర్ తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసింది. ఇది ఇప్పుడు పార్క్, స్లీప్ మోడ్‌లో సురక్షితంగా సెట్ చేశాం. పేలోడ్‌లు APXS, LIBS రెండూ టర్న్ ఆఫ్ చేశాం. ఈ పేలోడ్‌ల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి ట్రాన్స్‌మిట్ అయింది. రోవర్ బ్యాటరీ ప్రస్తుతం పూర్తిగా ఛార్జ్ అయి ఉంది. రోవర్ సోలార్ ప్లేట్స్ ను తర్వాతి సన్ లైట్ వచ్చేలా సెట్ చేసి ఉంచాం. మళ్లీ సెప్టెంబర్ 22, 2023న సూర్యోదయం వచ్చినప్పుడు.. సూర్యరశ్మి సోలార్ ప్యానెల్‌లపై పడుతుంది. రిసీవర్ ఆన్‌లో ఉంచాము. వచ్చే సూర్యోదయానికి రోవర్ మళ్లీ అవేక్ అవుతుందని భావిస్తున్నాం’’ అని ఇస్రో ప్రకటించింది.

100 మీటర్ల దూరంలో పరిశోధన
చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్-3 రోవర్, ల్యాండర్ సరిగ్గా పనిచేస్తున్నాయని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ శనివారం ఓ వార్తా సంస్థతో చెప్పారు. ల్యాండర్ 'విక్రమ్' రోవర్ 'ప్రజ్ఞాన్' ఇప్పటికీ పని చేస్తున్నాయని తమ మా బృందం ఇప్పుడు ఆ పరికరాలతో చాలా పని చేస్తోందని సోమనాథ్ చెప్పారు. ‘‘రోవర్ ల్యాండర్ నుంచి కనీసం 100 మీటర్ల దూరంలోకి పరిశోధనలు చేయడం గుడ్ న్యూస్. ఇక చంద్రుడిపై రాత్రి కాబోతోంది కాబట్టి, వాటిని డీయాక్టివేట్ చేసే ప్రక్రియను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించబోతున్నాం’’ అని సోమనాథ్ తెలిపారు. ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Embed widget