అన్వేషించండి

BJP Candidates List: బీజేపీ మూడో జాబితా విడుదల, మరోసారి బరిలోకి తమిళిసై - పోటీ ఎక్కడినుంచంటే!

Loksabha Elections 2024: బీజేపీ అధిష్టానం లోక్ సభ ఎన్నికలకుగానూ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. తమిళిసై మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

Tamilisai to contest from Chennai South: న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి 400కి పైగా సీట్లు సాధించాలని ప్లాన్ చేస్తోంది. ఇదివరకే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ అధిష్టానం గురువారం నాడు 9 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్.. లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. తమిళిసై చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. గవర్నవర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం తమిళిసై మరోసారి బీజేపీలో చేరారు. దాంతో ఆమె మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే బీజేపీ తమిళిసైపై నమ్మకం ఉంచి చెన్నై సౌత్ నుంచి ఆమెకు సీటు ఖరారు చేసింది.

నియోజకవర్గం - అభ్యర్థి పేరు
1. చెన్నై సౌత్ - డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
2. చెన్నై సెంట్రల్ - వినోజ్ పి. సెల్వం
3. వెల్లూరు  - డాక్టర్ A. C. షణ్ముగం
4. కృష్ణగిరి  - సి.నరసింహన్
5. నీలగిరి (SC) - డాక్టర్ ఎల్. మురుగన్ 
6. కోయంబత్తూరు - కె. అన్నామలై
7. పెరంబలూరు - T. R. పరివేందర్
8. తూత్తుక్కుడి - నైనార్ నాగేంద్రన్
9. కన్యాకుమారి - పొన్. రాధాకృష్ణన్

బీజేపీ తొలి జాబితాలో 195 అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో 72 మందికి ఛాన్స్ ఇచ్చింది. గురువారం (మార్చి 22న) తాజాగా ప్రకటించిన 3వ జాబితాలో కేవలం 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అది కూడా కేవలం తమిళనాడులో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఓవరాల్‌గా 3 జాబితాలలో కలిపి బీజేపీ 276 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Weather: తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Kancha Gachibowli Forest News:కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం- సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం- సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
Telangana Latest News: సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
IPL 2025 SRH VS KKR Result Updates: వైభవ్ అరోరా 'ఇంపాక్ట్'.. కీలక వికెట్లతో సత్తా చాటిన పేసర్, సన్ రైజర్స్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటములు నమోదు
వైభవ్ అరోరా 'ఇంపాక్ట్'.. కీలక వికెట్లతో సత్తా చాటిన పేసర్, సన్ రైజర్స్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటములు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లాSunrisers Hyderabad Failures IPL 2025 | KKR vs SRH లోనూ అదే రిపీట్ అయ్యిందిKKR vs SRH Match Highlights IPL 2025 | 80 పరుగుల తేడాతో SRH ను ఓడించిన KKR | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Weather: తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Kancha Gachibowli Forest News:కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం- సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
కంచ గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం- సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు
Telangana Latest News: సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
సీఎంకు స్వీయ నియంత్రణ లేదా? సుప్రీంకోర్టు ఆగ్రహం, తీర్పు రిజర్వ్‌
IPL 2025 SRH VS KKR Result Updates: వైభవ్ అరోరా 'ఇంపాక్ట్'.. కీలక వికెట్లతో సత్తా చాటిన పేసర్, సన్ రైజర్స్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటములు నమోదు
వైభవ్ అరోరా 'ఇంపాక్ట్'.. కీలక వికెట్లతో సత్తా చాటిన పేసర్, సన్ రైజర్స్ ఘోర పరాజయం.. హ్యాట్రిక్ ఓటములు నమోదు
Hometown Review - 'హోమ్ టౌన్' రివ్యూ: రాజీవ్ కనకాలతో '90స్' మేజిక్ రీక్రియేట్ చేశారా? AHAలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
'హోమ్ టౌన్' రివ్యూ: రాజీవ్ కనకాలతో '90స్' మేజిక్ రీక్రియేట్ చేశారా? AHAలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Touch Me Not Review - 'టచ్ మీ నాట్' రివ్యూ: Jiohotstarలో కొత్త వెబ్ సిరీస్... ఎస్పీగా నవదీప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇస్తుందా?
'టచ్ మీ నాట్' రివ్యూ: Jiohotstarలో కొత్త వెబ్ సిరీస్... ఎస్పీగా నవదీప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇస్తుందా?
Ram Navami 2025: 13 ఏళ్ల తర్వాత శ్రీరామనవమికి అరుదైన సంయోగం.. ఈ రోజు షాపింగ్‌కి, నూతన పెట్టుబడులకు శుభదినం!
13 ఏళ్ల తర్వాత శ్రీరామనవమికి అరుదైన సంయోగం.. ఈ రోజు షాపింగ్‌కి, నూతన పెట్టుబడులకు శుభదినం!
AP Cabinet : రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
Embed widget