అన్వేషించండి

Anant Radhika Wedding: అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం

Anant Radhika Wedding Photos:అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని వరల్డ్ జియో సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

Anant Ambani Radhika Merchant Wedding: రాధికా మర్చంట్, అనంత్ అంబానీ వివాహం అత్యంత వైభంగా భారీగా తరలి వచ్చిన అతిథుల మధ్య వరల్డ్ జియో సెంటర్‌లో జరిగింది. అనంత్, రాధికల వివాహానికి దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అనంత్-రాధిక ఫస్ట్ వెడ్డింగ్ ఫోటో
పెళ్లి తర్వాత అనంత్, రాధిక తొలి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరూ ఆనందంతో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకొని ఉన్నారు. 

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

బనారసి థీమ్‌లో అనంత్-రాధిక పెళ్లి
అనంత్, రాధిక వివాహం బనారసి థీమ్‌లో జరిగింది. పెళ్లి వేడుకల్లో భారత సంస్కృతి, వారసత్వానికి గౌరవించే ప్రయత్నం చేశామని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. పెళ్లి సందర్భంగా బనారస్ వైభవాన్ని చాటే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

చేతిలో ప్రత్యేక మెహందీ ధరించిన నీతా అంబానీ
కుమారుడి పెళ్లి కోసం నీతా అంబానీ ప్రత్యేక మెహందీ పెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు, రాధ డిజైన్‌ను తన చేతిపై పెట్టుకున్నారు. అనంత్, రాధికతో పాటు కుటుంబం మొత్తం పేర్లు రాసి ఉన్నాయి.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

పెళ్లికి వచ్చిన ఈ ప్రముఖ సెలబ్రిటీలు
అనంత్, రాధికల వివాహానికి విదేశాల నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రజినీకాంత్, అనిల్ కపూర్, రామ్‌చరణ్‌, మహేష్ బాబు, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్, అలియా భట్, రణ్ బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రాజ్ కుమార్ రావు, అట్లీ కుమార్, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, రణ్ వీర్ సింగ్, సంజయ్ దత్, వరుణ్ ధావన్, విక్టరీ వెంకటేష్, దిశా పటానీ, కృతి సనన్, ఏఆర్ రెహమాన్. రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా, జాకీ ష్రాఫ్, అనన్య పాండే, విధు వినోద్ చోప్రా, కన్నడ స్టార్ యశ్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యారు.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్, లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, రాందాస్ అథవాలే తదితరులు హాజరయ్యారు.

డ్యాన్స్ చేసిన సెలబ్రిటీలు..

అనంత్ అంబానీ ఊరేగింపులో పలువురు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. వరుడు అనంత్ అంబానీతో కలిసి సంజయ్ దత్ డ్యాన్స్ చేశారు. సీనియర్ నటులు రజినీకాంత్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ డ్యాన్స్ చేశారు. వీరితో పాటు జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, ప్రియాంక చోప్రా, డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్ జాన్ సీనాతో సహా పలువురు సెలబ్రిటీలు కూడా డ్యాన్స్ చేశారు.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

కుమారుడి చేయి పట్టుకుని అతిథులను కలిసిన ముఖేష్ అంబానీ

ఊరేగింపు అనంతరం అనంత్ అంబానీ అతిథులను కలిశారు. ఈ సమయంలో ముఖేష్ అంబానీ తన కుమారుడి చేయి పట్టుకుని అతిథులకు పరిచయం చేశారు. వీళ్లిద్దరితోపాటు అంబానీ కుటుంబం అంతా కదలి వచ్చారు. 

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

వధువు రాధిక మర్చంట్ కోసం రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఈడబ్ల్యూబీ కారులో అనంత్ అంబానీ ఊరేగింపు నిర్వహించారు. ఆ కారును పూలతో అలంకరించారు. సాయంత్రం నుంచి మేళతాళాలతో సాగిన ఊరేగింపు పెళ్లి ముహూర్తం సమయానికి  వరల్డ్ జియో సెంటర్‌కు చేరుకుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget