News
News
X

Eat Mobility : ఈ - మెబిలిటీ అంటే ఈట్ మొబిలిటి ! ఆనంద్ మహింద్రా కొత్త ఇన్వెంటరీ

ఆనంద్ మహింద్రాను ఆకట్టుకున్న ఈ- మొబిలిటి వెహికల్. దీని గురించి ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

FOLLOW US: 

Eat Mobility :   ఇప్పుడంతా ఈ యుగం. అదే వాహన రంగంలో అయితే ఈ అంటే ఎలక్ట్రిక్. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. ప్రధాన కంపెనీలు అన్నీ ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పరుగులు పెడుతున్నాయి. ఓ పది.. ఇరవై ఏళ్లలో  ఫీచర్ ఫోన్లు మాయమైపోయినట్లుగా డీజిల్, పెట్రోల్ వాహనాలు మాయమైపోయి అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటూ ఉంటాయని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ అనే పదానికి కొత్త అర్థం చెప్పారు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా. ఎందుకంటే ఆయన చూసిన ఓ వాహనం అలాగే ఉంది. 

నలుగురు చక్కగా నాలుగు వైపులా కూర్చున్నారు. వారి ముందు అన్ని వంటకాలు వడ్డించి ఉన్నాయి. వారి తిండి వారు ఆస్వాదిస్తున్నారు. కానీ ఆ డైనింగ్ టేబుల్ మాత్రం చురుగ్గా కదులుతుంది అంతే కాదు పెట్రోల్ బంకుకు వచ్చి పెట్రోల్ కూడా కొట్టించింది. తర్వాత దానంతటకు అది కదిలిపోయింది. ఈ వీడియో నచ్చడంతో ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు. ఇక్కడ ఈ అంటె ఈట్ అని ట్వీట్ చేశారు. 

ఆనంద్ మహింద్రా పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 

 

 

 

Published at : 04 Jul 2022 04:50 PM (IST) Tags: Anand Mahindra Viral video this electric eat vehicle

సంబంధిత కథనాలు

Delhi liquor Scam  : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?