అన్వేషించండి

Bodyguards : బాడీగార్డులకే కోట్ల జీతాలు - బాలీవుడ్ స్టార్ల ఖర్చు మామూలుగా ఉండదు !

Bodyguards Of Bollywood Stars : బాలీవుడ్ స్టార్లకు ప్రత్యేకమైన బాడీగార్డులు ఉంటారు. వారికి కోట్లలో జీతాలుంటాయి. అందరి కన్నా షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ కు ఎక్కువ జీతం లభిస్తుంది.

Highest-paid Bodyguards Of Bollywood Stars : బాలీవుడ్ స్టార్లకేం కోట్లకు కోట్లు పడిపోతూంటాయనుకుంటారు. కానీ వారికి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఇతర వ్యాపారాల్లో సంపాదించుకోకపోతే బాడీగార్డులకు కూడా జీతాలివ్వడం కష్టం. ఎందుకంటే బాడీగార్డుకు వారు కోట్లు ఖర్చు పెడతారు.  బాలీవుడ్ సూపర్ స్టార్లలో  కొంత మంది తమకు ఇష్టమైన బాడీగార్డులను నియమించుకుంటారు. బౌన్సర్లను కాకుండా తమను అంటి పెట్టుకుని ఉండేలా రూ. కోట్లు జీతం ఇచ్చి పెట్టుకుంటారు. బాలీవుడ్ స్టార్ల దగ్గర ఉండే  బాడీగార్డులకు కోట్ల జీతం వస్తుంది. 

షారుఖ్ బాడీగార్డుకు అత్యధిక వేతనం               

బాలీవుడ్  బాద్ షా షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ అత్యంత కాస్ట్ లీ. రవి సింగ్ అనేభలీ ఆ బాడీగార్డు ఎప్పుడూ షారుఖ్ పక్కనే కనిపిస్తూ ఉంటారు. ఆయనకు ఏడాదికి రెండున్నరకోట్ల జీతం ఇస్తున్నారు షారుఖ్ ఖాన్. ఇంత భారీగా జీతం తీసుకునే మరో బాడీగార్డ్ ఇండియాలో లేరు. ఇక రెండో స్థానంలో సన్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా ఉంటారు. రవిసింగ్ కు జీతం ఎక్కువ వస్తుంది కానీ.. షెరానే బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ బాీగార్డు. ాయనకు సల్మాన్ రెండు కోట్ల వరకూ చెల్లిస్తున్నారు. నిజానికి ఇండియాకు ఏ సెలబ్రిటీ వచ్చినా బాలీవుడ్ నుంచి షెరాను  బాడీగార్డుగా పంపిస్తూంటారు. సల్మాన్  ను అంటి పెట్టుకుని ఉండే షెరా..  అభిమానులు దూసుకు రాకుండా గోడలాగా నిలబడతాడు. పదిహేనేళ్ల నుంచి సల్మాన్ వద్దనే  పని చేస్తున్నాడు. షెరా అంటే సల్మాన్ కు చాలా అభిమానం. ఆయనపై ఉన్న అభిమానంతో  బాడీగార్డ్ అనే సినిమాలో కూడా నటించాడు. 

తమిళనాడు రాజకీయాల్లో క్రీమ్ బన్ పాలిటిక్స్ - నిర్మలా సీతారామన్ పై విమర్శలు

వ్యక్తిగత పనుల్లోనూ  వెంటే ఉండే బాడీగార్డులు         

అమీర్ ఖాన్ వ్యక్తిగత బాడీగార్డ్ పేరు యువరాజ్ గోర్పడే.ఆయన జీతం రెండు కోట్ల రూపాయలు. బాడీ  బిల్డింగ్ చాంపియన్ షిప్‌లలో కూడా పాల్గన్న  యువరాజ్ గోర్పడే తర్వాత అమర్ ఖాన్ కు బాడీగార్డ్ గా సెటిలైపోయారు. అమితాబ్ బచ్చన్ కు జితేంద్ర షిండే అనే బాడీగార్డు ఉన్నారు. అతనికి రూ. కోటిన్నర చెల్లిస్తున్నారు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లకు పర్సనలైజ్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వీరు ఒక్కొక్కరికి రూ. కోటి ఇరవై లక్షల వరకూ చెల్లిస్తున్నారు.               

17 ఏళ్లకే లవ్ ఫెయిల్ - రోడ్డు పక్కన కాఫీ అమ్మారు -ఇప్పుడు కోట్లకు అధిపతి - ఈ మహిళ సాధించారు !

నమ్మకం ఉండే  బాడీగార్డులకు పెద్ద పీట           

బాలీవుడ్ నటులు సహజంగా బయటకు వెళ్తే భారీ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ పర్సనలైజ్డ్ బాడీగార్డులు వ్యక్తిగత పర్యటనల్లోనూ వెంటే ఉంటారు. తమ హీరోలను కంటికి రెప్పలా చూసుకుంటారు.    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Embed widget