అన్వేషించండి

Patricia Narayan : 17 ఏళ్లకే లవ్ ఫెయిల్ - రోడ్డు పక్కన కాఫీ అమ్మారు -ఇప్పుడు కోట్లకు అధిపతి - ఈ మహిళ సాధించారు !

Tamil Nadu : తమిళనాడు సందీప రెస్టారెంట్స్ కు మంచి పాపులారిటీ ఉంటుంది. ఆ చైన్ ఓవర్ పాట్రిషియా నారాయణన్ అనే మహిళ. ఆమె జీవితం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

Sandheepha Chain of Restaurants :  పదిహేడేళ్లకే ప్రేమ పేరుతో ఓ యువకుడి ఆకర్షణలో  పడిపోయారు. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వెళ్లిపోయారు. అతను డ్రగ్స్ బానిసయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ జీవితం ఎలా ఉంటుంది ?. అందరూ ఊహించుకున్నట్లుగా లేదు. ఆ మహిళలో చాలా పట్టుదల ఉంది. ఎంత అంటే ఏటికి ఎదురీదే అంత. అనుకున్ని సాధించే అంత. ఇప్పుడు ఆమె చెన్నైలోని సందీప హోటల్స్ కు యజమానికి.                  

పాట్రిషియా నారాయణ్ కుటుంబానికి పదిహేడేళ్ల వయసులోనే దూరం అయ్యారు. ఓ యువకుడితో  ప్రేమలో పడి వెళ్లిపోయారు. ఆ యువకుడు డ్రగ్స్ కు బానిస కావడంతో ఇక తానే కుటుంబాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం మొదట ఉద్యోగంకోసం ప్రయత్నాలు చేశారు.  ఎక్కడా చిన్న పనికూడా  దొరకలేదు. దీంతో  కాఫీ అమ్మాలని నిర్ణియంచుకున్నారు. బీచ్ లోచిన్న బిల్ల మీద అర్థరూపాయికి కాఫీ అమ్మడం ద్వారా తన బిజినెస్ జర్నీ ప్రారంభించారు. మెరీనా బీచ్ లో ఆమె అమ్మే కాఫీకి మంచి పేరు వచ్చింది. కాస్త డబ్బులు చేతికి అందిన తర్వాత ఆ స్టాల్ ని కాఫీతో పాటు సమోసా.. తినుబండారాలు అమ్మే దుకాణంగా మార్చారు.
Patricia Narayan : 17 ఏళ్లకే లవ్ ఫెయిల్ - రోడ్డు పక్కన కాఫీ అమ్మారు -ఇప్పుడు కోట్లకు అధిపతి - ఈ మహిళ సాధించారు !               

లేగదూడను ముద్దు చేసిన ప్రధాని మోదీ - క్యూట్ వీడియో

తర్వాత మెల్లగా కేటరింగ్ ఆర్డర్ల కోసం ప్రయత్నించారు. మెల్లగా ఆర్డర్లు పొందారు. ఆమె వంట రుచి  బాగుండటంతో చిన్నగా ప్రారంభమైనా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. చివరికి ప్రభుత్వ కార్యక్రమాలకూ ఆర్డర్లు పొందే స్థాయికి వెళ్లారు. ఈ క్రమంలో వచ్చే డబ్బులతో ఓ హోటల్ చైన్ లో భాగస్వామిగా చేరారు. అయితే ఆమె ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే సొంత హోటల్ చైన్ పెట్టాలన్న ఉద్దేశంతో  కుమార్తె పేరుతో సందీప చైన్ రెస్టారెంట్ ను ప్రారంభించారు.       
Patricia Narayan : 17 ఏళ్లకే లవ్ ఫెయిల్ - రోడ్డు పక్కన కాఫీ అమ్మారు -ఇప్పుడు కోట్లకు అధిపతి - ఈ మహిళ సాధించారు !       

తమిళనాడు రాజకీయాల్లో క్రీమ్ బన్ పాలిటిక్స్ - నిర్మలా సీతారామన్ పై విమర్శలు

పాట్రిషియా నారాయణ్ ప్రయత్నాల్లో అన్నీ సక్సెస్‌లే కాదు.. ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి.. అంతకు మించి కుటుంబ పరంగా ఎన్నో విషాదాలు ఎదురయ్యాయి. వ్యాపారం కుదటపడుతున్న దశలో భర్త చనిపోయాడు. కాస్త ఆర్థికంగా స్థిరపడుతున్న  దశలో కుమార్తె, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కుమారుడితో కలిసి ఇప్పుడు సందీప హోటల్స్ చైన్ ను నిర్వహిస్తున్నారు. ఆమె వ్యాపార ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.                                                     

పాట్రిషియా నారాయణన్‌కు  ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇప్పటికి ఆమె హోటల్స్  అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget