అన్వేషించండి

Finland Welcomes: భారతీయులకు ఫిన్‌ల్యాండ్ బంపర్ ఆఫర్ - శాశ్వత నివాస వీసాలు ఇస్తామని పిలుపు - రెడీనా ?

Finland: ప్రపంచంలో అత్యంత హ్యాపీ కంట్రీ ఫిన్ ల్యాండ్. భారతీయులకు పర్మినెంట్ రెసిడెన్సీ వీసాలు ఇచ్చేందుకు రెడీ అయింది.

Happiest country Finland offering permanent residency for Indians ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది.  ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన ఫిన్‌లాండ్, భారతీయులకు శాశ్వత నివాసం (పర్మనెంట్ రెసిడెన్సీ) అవకాశాలను అందించేందుకు ముందుకు వచ్చింది.  యునైటెడ్ నేషన్స్  వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం, ఫిన్‌లాండ్ 2025లో కూడా ప్రపంచంలో మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ దేశం ఇప్పుడు భారతీయ IT ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, విద్యార్థులు , ఇతర నైపుణ్యాలు కలిగిన వారికి సులభంగా  వీసాలను అందిస్తోంది.  యూరప్‌లో జీవించాలనుకునే భారతీయులకు గొప్ప అవకాశాన్ని సృష్టిస్తోంది.
 
ఫిన్‌లాండ్ ప్రభుత్వం ప్రకారం శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు తప్పనిసరి. బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ లేదా 3-5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. IT, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో నైపుణ్యాలు ముఖ్యం. ఫిన్నిష్ లేదా స్వీడిష్ భాషల్లో ప్రాథమిక స్థాయి (A2 లెవల్) తెలియాలి. ఇంగ్లీష్ కూడా  వచ్చి ఉండాలి.  ప్రతి నెల  800 యూరోలు అంటే  సుమారు  85,000 రూపాయల సంపాదనా సామర్థ్యం ఉండాలి. కుటుంబ సభ్యులు ఉంటే అదనపు ఆదాయం అవసరం. 18-45 సంవత్సరాల మధ్య  వయసు ఉండటం మంచిది, కానీ పరిమితి లేదు. క్రిమినల్ రికార్డు ఉండకూడదు. అలాగే ఆరోగ్యంగా ఉండాలి.  

ఇదంతా భారతీయుల కోసమే రూపొందించారు.  ఫిన్‌లాండ్‌లో IT , టెక్నాలజీ రంగాల్లో భారతీయులకు డిమాండ్ ఉంది.  2024లో ఫిన్‌లాండ్ 5,000 మంది భారతీయులకు వర్క్ వీజాలు జారీ చేసింది. 2025లో ఇది మరింత పెరగనుంది.  మొదట వర్క్  లేదా స్టూడెంట్ వీసా తీసుకుని, 2-3 సంవత్సరాల తర్వాత శాశ్వత నివాసానికి మార్చుకోవచ్చు. ఈ పథకం 2025 చివరి వరకు అందుబాటులో ఉంటుంది. 

ఫిన్ ల్యాండ్‌లో ఉచిత ఆరోగ్య సేవలు, ఉత్తమ విద్య, సుందరమైన ప్రకృతి నగరాలు ఉంటాయి.  హెల్సింకి ,  టామ్పెరే వంటి నగరాల్లో టెక్ జాబ్స్ పుష్కలంగా ఉన్నాయి.  సగటు వేతనం  3,500 యూరోలు ఉంటుంది. అంటే  సుమారు  నెలకు 3 లక్షలు ఉంటుంది.  భార్య/భర్త, పిల్లలకు కూడా నివాసం మరియు పని అవకాశాలు ఉంటాయి.  5 సంవత్సరాల తర్వాత ఫిన్నిష్ పౌర్షత్వం కోసం దరఖాస్తు చేయవచ్చు.  

"భారతీయుల నైపుణ్యాలు మా ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తాయి. మేము వారిని స్వాగతిస్తున్నాం" అని ఫిన్‌లాండ్ ఇమ్మిగ్రేషన్ మంత్రి పీర్ టామ్ మినర్వా   ప్రకటించారు.  మరిన్ని వివరాలకు, అధికారిక వెబ్‌సైట్ migri.fiని  చూడవచ్చు.                     

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Top 10, 25 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 25 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
US Iran Tensions: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Comedy Drama OTT : 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget