News
News
X

Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, 11 మంది మృతి!

Gujarat Road Accident: గుజరాత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది వరకు మృతి చెందారు.

FOLLOW US: 
 

Gujarat Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడోదరా దర్జీపురాలో ఓ ఆటో రిక్షా, ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 11 మంది వరకు మృతి చెందినట్లు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది.

ఇదీ జరిగింది

News Reels

వడోదరాలోని దర్జిపురా ప్రాంతానికి సమీపంలో మంగళవారం..  48వ జాతీయ రహదారిపై కార్లను తీసుకెళ్తున్న భారీ వాణిజ్య వాహనాన్ని (HMV) ఆటోరిక్షా ఢీ కొంది. ఈ ఘటనలో కనీసం 11 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: Nobel Prize 2022 in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Also Read: Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Published at : 04 Oct 2022 04:59 PM (IST) Tags: Vadodara Autorickshaw truck Collison Air Force Station Darjipura

సంబంధిత కథనాలు

Stocks to watch 06 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HDFC మీద మనసు పడ్డ LIC

Stocks to watch 06 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HDFC మీద మనసు పడ్డ LIC

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక- ఈనెల 8 నుంచి వర్షాలు!

Weather Latest Update: ఏపీకి తుపాను హెచ్చరిక-  ఈనెల 8 నుంచి వర్షాలు!

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో పోరాటం- ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో పోరాటం- ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

ABP Desam Top 10, 6 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 6 December 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్

జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్

టాప్ స్టోరీస్

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

టమోటోల్లా కనిపిస్తున్న ఈ పండ్లను పోల్చారా? మనకు బాగా తెలిసినవే

టమోటోల్లా కనిపిస్తున్న ఈ పండ్లను పోల్చారా? మనకు బాగా తెలిసినవే