అన్వేషించండి

Ghaziabad Murder: పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం- ఇటుక బెడ్డతో దాడి, ఒకరు మృతి!

Ghaziabad Murder: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తిపై ఇటుక బెడ్డతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ghaziabad Murder: ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఘజియాబాద్‌లో రోడ్డు పక్కన పార్కింగ్ చేయడంపై చెలరేగిన వాగ్వాదం కొంతమంది మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇటుక బెడ్డతో కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు

ఇదీ జరిగింది

ఘజియాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న ఓ ఫుడ్‌ షాప్ వద్ద పార్కింగ్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇది చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరొకరి తలపై ఇటుక బెడ్డతో గట్టిగా కొట్టాడు. దీంతో బాధితుడు (35) కుప్పకూలిపోయాడు.

పడిపోయిన బాధితుడిపై మళ్లీ ఇటుక బెడ్డతో దాడి చేస్తోన్న సమయంలో అటుగా వెళ్తోన్న వాహనదారుడు ఈ ఘటనను తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

దర్యాప్తు

ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదు బృందాలు నిందితుల కోసం వెతుకుతున్నాయని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.

" అక్టోబర్ 25న లోని రోడ్‌లో హాబ్స్ కిచెన్ ముందు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరొక వర్గానికి చెందిన వ్యక్తిని ఇటుకతో కొట్టారు. అతడ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయి.                    "
-   జీకే సింగ్‌, నగర అదనపు ఎస్పీ 

Also Read: Ashok Gehlot On Rahul Gandhi: ఆయనే కరెక్టు- ఇంకెవురివల్లా కాదు: అశోక్ గహ్లోత్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget