Viral Video: ఎమ్మారై మిషన్‌లోకి వెళ్తూ ఖైనీ వేసుకున్నాడు -ఈ రోగికి కులాసా ఎక్కువ - వైరల్ వీడియో
MRI Machine: ఆరోగ్యం బాగోలేదని .. ఏ సమస్య ఉందో తెలియడం లేదని డాక్టర్లు ఎమ్మారై టెస్టులు రాశారు. ఎమ్మారై మిషన్ లోకి వెళ్తూ చక్కగా ఖైనీ వేసుకున్నాడు ఆ ఖైదీ.

Elderly Man Calmly Prepares Khaini While Lying in MRI Machine: ఎమ్మారై మిషన్ లోకి వెళ్లాలంటే ఎవరైనా టెన్షన్ పడతారు. కానీ ఈ పెద్దాయనకు మాత్రం అవేం లేదు. ఆ మిషన్ మీద పడుకుని చక్కగా ఖైనీ ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ వడియో వైరల్ గా మారింది.
ఒక వృద్ధుడు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ .. ఎమ్మారై స్కాన్ కోసం ఆసుపత్రిలోని MRI మిషన్‌లోకి వెళ్లాడు. అయితే, స్కాన్ సమయంలో నిశ్చలంగా ఉండాల్సిన సమయంలో, ఖైనీ నమిలేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
जल्दी-जल्दी खैनी खा लेता हूं फिर चैन से MRI मशीन का मजा लूंगा - चैनी खैनी चैन से मजा ले। pic.twitter.com/WS77nU4XBP
— Reetesh Pal (@PalsSkit) May 10, 2025
ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై భిన్నమైన స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఖైనీ తినాలనే కోరిక ఖైనీ తినేవారికి మాత్రమే అతని చేష్టలు అర్థమవుతాయని కొంత మంది సెటైర్లువేశారు. మరికొందరు MRI స్కాన్ సమయంలో ఇటువంటి ప్రవర్తనను అనుమతించిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని విమర్శించారు.
कंट्रोल से बाहर हुए चाचा : MRI मशीन में बनाने लगे खैनी,
— Ayesha Majid Khan (@Ayesha786Majid) June 2, 2025
जांच के लिए MRI मशीन के अंदर गए एक चाचा का वीडियो सोशल मीडिया पर तेज़ी से वायरल हो रहा है,
जिसमें वो खैनी बनाते नज़र आ रहे हैं
सोशल मीडिया पर इस वीडियो को देखकर लोग हैरान भी हैं और हँसी भी नहीं रोक पा रहे हैं !👇😂 pic.twitter.com/ECAhU2Z0nd
సాధారణంగా ఉత్తర భారతదేశంలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఖైనీని విపరీతంగా ఉపయోగిస్తారు. దీన్ని సుదీర్ఘంగా ఉపయోగిస్తే నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Pehle Khaini fir MRI🫡
— Gems of StockMarket 📈 (@EngineerSalaria) June 2, 2025
India is not for beginners😅 pic.twitter.com/46jA3xUb0m





















