అన్వేషించండి

Top Headlines Today: వైసీపీ లీడర్‌ దేవినేని అవినాష్‌కు పోలీసులు షాక్- అగ్గిపెట్టే హరీష్‌ అంటూ ట్రోలింగ్ - నేటి టాప్ న్యూస్

Andhra Pradesh News | తెలంగాణలో రైతు రుణమాఫీపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య కామెంట్స్ వార్ జరుగుతోంది. నేటి టాప్ 5 హెడ్ లైన్స్ ఇక్కడ మీకోసం.

Telangana News Today | వైసీపీ లీడర్‌ దేవినేని అవినాష్‌కు షాక్- విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
విదేశాలకు వెళ్లాలని అనుకున్న వైసీపీ లీడర్ దేవినేని అవినాష్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో నిలువరించారు. దీనిపై ఒక్కసారిగా రకరకాల వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయన పేరు ఉంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక వ్యక్తిగా ఉన్న దేవినేని అవినాష్ గురువారం రాత్రి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన ఏ ఉద్దేశంతో వెళ్లాలనుకున్నారో తెలియడం లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు- కీలక నిర్ణయం తీసుకోనున్న వైసీపీ
తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. వివాదంలో రాజీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. మరోవైపు ఈ వ్యవహారంపై వైసీపీ అధినాయత్వం కూడా ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయితీకి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు కానీ ఆయన రాజకీయ జీవితానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడేలా ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు. వాణి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడం, మరోవైపు దివ్వెల మాధురితో లింక్ చేసి చేసిన దుమారం దువ్వాడ శ్రీనివాస్ కు మైనస్ కానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం- గవర్నర్‌గా కేసీఆర్‌- కవితకు బెయిల్‌- రేవంత్ హాట్ కామెంట్స్
రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుకూ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని నొక్కి మరీ చెప్పారు. అనంతరం జరిగే పరిణామాలను వివరించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం తర్వాత కేసీఆర్‌ను గవర్నర్‌గా పంపిస్తారని రేవంత్ చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న కవిత అప్పుడు బెయిల్ వస్తుందని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

అగ్గిపెట్టే హరీష్‌ అంటూ కాంగ్రెస్ ట్రోలింగ్- సీన్‌లోకి వచ్చి కేటీఆర్ సరికొత్త సవాల్- రంజుగా రుణమాఫీ రాజకీయం
రుణమాఫీ రాజకీయం తెలంగాణలో చాలా తీవ్రంగా సాగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీచేసామని కాంగ్రెస్ చెబుతుంటే... చెప్పిన హామీ అమలు చేయకుండా కోతలు పెట్టి మోసం చేశారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మాఫీ చేయడానికి ముందు విసిరిన సవాళ్లను ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. రాజీనామా ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తోంది. రుణమాఫీ గడువు ఆగస్టు 15తో పూర్తి అయింది. ఆఖరి విడత రుణమాఫీని అదే రోజు చేసినట్టు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దేశ చరిత్రలోనే ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా రుణమాఫీ చేసి చూపించామన్నారు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 నాటి స్పీచ్‌లో కూడా దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనంనడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Viral Video: 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
IND vs SA: భారత్ విజయాన్ని లాక్కున్న దక్షిణాఫ్రికా బౌలర్‌- వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా- సిరీస్‌ 1-1తో సమం
భారత్ విజయాన్ని లాక్కున్న దక్షిణాఫ్రికా బౌలర్‌- వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా- సిరీస్‌ 1-1తో సమం
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
Embed widget