అన్వేషించండి

Highest Salary: రవికుమార్ జీతం ఏడాదికి రూ.186 కోట్లు - ఇండియాలోనే హయ్యస్ట్ - ఇంతకీ ఏం చేస్తారో తెలుసా?

Ravi Kumar Singisetti: సంగిశెట్టి రవికుమార్ మన దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగిగా రికార్డు నెలకొల్పారు. ఆయన జీతం ఏడాదికి రూ.186 కోట్ల రూపాయలు.

Cognizant Ravi Kumar Singisetti earned Rs 186 crore in FY2023: కార్పొరేట్ కంపెనీల్లో యజమానులు ఏ పని చేయకుండా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పేరుతో జీతాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు కాకుండా నిజంగా కంపెనీ కోసం పని చేసేవారికి అంత పెద్ద మొత్తంలో జీతాలు రావు కొద్ది మందికి తప్ప. అలాంటి కొద్ది మందిలో ఒకరు రవికుమార్ సంగిశెట్టి. ఈయన జీతం ఏడాదికి 186 కోట్ల రూపాయలు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కాగ్నిజెంట్ సఈవోగా పని చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో జీతం తీసుకునే సీఈవో భారత ఐటీ కంపెనీల్లో కానీ.. మరో కంపెనీల్లో కానీ లేరు. 

కాగ్నిజెంట్ ఇండియా సీఈవోగా ఉన్న  సంగిశెట్టి రవికుమార్               

ఐటీ కంపెనీల్లో కాగ్నిజెంట్ అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ సంస్థకు ఏటా ప్రపంచవ్యాప్తంగా పదిహేను లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. తెలుగు మూలాలున్న సంగిశెట్టి రవికుమార్ కొల్హాపూర్ లోని శివాజీ యూనివర్శిటీలో చదువుకున్నారు. భువనేశ్వర్ లోని జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్ మెంట్‌లో ఏంబీఎ చేశారు. చదువు అయిపోయిన తర్వాత పలు సంస్థల్లో పని చేశారు. ప్రైస్ వాటర్ హౌస్స కూపర్స్, కేంబ్రిడ్జి టెక్నాలజీ ప్రింటర్స్, ఒరాకిల్ సహా పలు  సంస్థల్లో వివిద పొజిషన్లలో పని చేశారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో చేరి తనదైన ముద్ర వేశారు. 

Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !

పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసిన రవికుమార్              

2016-22 వరకు ఇన్ఫోసిస్‌లో రవికుమార్ సంగిశెట్టిది కీలక పాత్ర. ఆయన ఇన్ఫోసిస్ బీపీఎమ్ బోర్డులో డైరక్టర్ గా ఉన్నారు.తర్వాత బయటకు వచ్చారు. కాగ్నిజెంట్ లో చేరి సీఈవోగా ఎదిగారు. అత్యదిక జీతం తీసుకునే టెకీగా పేరు తెచ్చుకున్నారు. రవికుమార్ సంగిశెట్టి ప్రతిభను మెచ్చి అనేక సంస్థలు తమ బోర్డుల్లో నియమించుకున్నాయి. న్యూయార్క్ అకాడెమీ ఆఫ్ సైన్స్ , యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ డైర్కటర్ గా కూడా వ్యవహరించారు. 

Also Read: ఐఏఎస్‌కు రిజైన్ చేసి యూట్యూబ్ చానల్ పెట్టాడు - అందరూ పిచ్చోడనుకున్నారు కట్ చేస్తే రూ.26వేల కోట్ల కంపెనీకి ఓనర్ - రోమన్ సైనీ గురించి విన్నారా ?

రెండో స్థానంలో ఉన్నది విప్రో సీఈవో - కానీ ఆయనకు చాలా తక్కువ జీతం                

సంగిశెట్టి రవికుమార్ తర్వాత అత్యధిక జీతం తీసుకునే సీఈవో తియర్రీ డెల్ పోర్టే. ఆయనకు విప్రో ఏడాదికి రూ. 82 కోట్ల జీతం ఇస్తోంది. అంటే దాదాపుగా 90 కోట్లకుపైగా తేడా ఉందన్నమాట. తర్వాత స్థానాల్లో జెరోథా సీఈవో నితిన్ కామత్, ఎల్ అంటీ సీఈవో ఎల్ సుబ్రహ్మణ్యం, పర్‌సిస్టెంట్ సిస్టమ్స్ సందీప్ కల్రా, తరవాతి స్థానాల్లో ఉన్నారు. వీరి జీతాలు 70 కోట్ల నుంచి 80  కోట్ల రూపాయల మధ్యలో ఉంటాయి.  

టాప్ హెడ్ లైన్స్

Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget