అన్వేషించండి

Viral News: అమ్మాయిల మనసుల్లో ఇంత క్రిమినాలజీ ఉంటుందా? - వన్ సైడ్ లవ్.. పెళ్లికి నో చెప్పాడని ఆ మగాడ్ని ఏం చేసిందంటే?

Chennai: ఓ ఆఫీసులో పని చేస్తున్న యువకుడ్ని మరో యువతి ప్రేమించింది. కానీ అది వన్ సైడ్ లవ్. అతనికి చెప్పలేదు. అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ యువతి మాత్రం పగ తీర్చుకోవాలనుకుంది.

Chennai woman sent hoax bomb threats to frame man for refusing to marry: ఇటీవల దేశంలో పదకొండు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వెళ్లింది. దీంతో పోలీసులు ఈ కాల్ చేసిన వారిని పట్టుకున్నారు.  ఎందుకిలా చేశారో తెలుసుకని ఆశ్చర్యపోయారు. ఫెయిల్డ్ లవ్ స్టోరీలో.. ఓటీటీ సిరీస్ ను మించి పోయేలా ఆ కథ ఉంది. 

ప్రారంభంలో ఇదో లవ్ స్టోరీ 
  
రెనే జోషిల్డా  అనే 30 ఏళ్ల యువతి చెన్నై నుండి తన ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆపై రోబోటిక్స్‌లో కోర్సు పూర్తి చేసింది.  ఆమె డెలాయిట్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా చెన్నైలో పనిచేస్తోంది. బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ సమయంలో  ఆమెతో కలిసి దివిజ్ ప్రభాకర్‌ అనే వ్యక్తి పనిచేశాడు.  అతనితో ప్రేమలో పడింది. అయితే ాఆ విషయం జోషిల్లా ఎప్పుడూ అతనికి చెప్పలేదు.  దివిజ్  కూడా ఎప్పుడూ ప్రేమ అుకోలేదు.  ఫిబ్రవరిలో దివిజ్ ప్రభాకర్ వేరొకరిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడితో లవ్ స్టోరీ ముగిసింది. ఇక్కడే క్రైమ్ స్టోరీ ప్రారంభమయింది. 

దివీజ్ ప్రభాకర్ జీవితం నాశనం చేయాలనుకున్న జోషిల్లా  

 దివీజ్ ప్రభాకర్ వేరే పెళ్లి చేసుకోవడంతో  రెనే జోషిల్లా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అతని జీవితాన్ని నాశనం చేయాలనుకుంది.  నకిలీ ఇమెయిల్ ఐడిలను - దివిజ్ ప్రభాకర్ పేరుతో సృష్టించింది.   పాఠశాలలు, ఆసుపత్రులు వేదికలకు బాంబు బెదిరింపులు పంపడం ప్రారంభించింది.  రెనే జోషిల్డా అహ్మదాబాద్ , దాని చుట్టుపక్కల 21 ప్రదేశాలను పేల్చివేస్తానన్న బెదిరింపును కూడా పంపింది.   నరేంద్ర మోడీ స్టేడియం, సర్ఖేజ్‌లోని జెనీవా లిబరల్ స్కూల్, ఒక సివిల్ హాస్పిటల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ హెచ్చరికలు సీరియస్ గా ఉండటంతో పోలీసులు లోతుగా ఆరా తీశారు.   

AI 171 ప్రమాదంలో  దివీజ్ పాత్ర ఉందని సమాచారం

జూన్ 12న, ఎయిర్ ఇండియాకు చెందిన అహ్మదాబాద్-లండన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.  ప్రమాదం తర్వాత విమానం కూలిన మెడికల్ కాలేజీకి  ఒక ఇమెయిల్ వచ్చింది. "ఇప్పుడు మీకు మా  శక్తి తెలిసిందని నేను అనుకుంటున్నాను. మేము నిన్న మీకు మెయిల్ పంపినట్లుగా, మేము మా మాజీ ముఖ్యమంత్రి (విజయ్ రూపానీ)తో కలిసి ఎయిర్ ఇండియా విమానాన్ని క్రాష్ చేశాము.."  అని ఈ మెయిల్ సారాంశం.   

చివరికి దర్యాప్తు చేసిన పోలీసులు   రెనే జోషిల్డా తన సాంకేతిక నైపుణ్యం కారణంగా దివీజ్ ను బలి చేసేందుకు బాగా ప్రయత్నించింది.  ఆమె ఇమెయిల్ ఐడీలను సృష్టించడానికి ఉపయోగించే నంబర్ వర్చువల్‌గా ఉంటుంది.  డార్క్ వెబ్ ద్వారా బెదిరింపు ఇమెయిల్‌లను పంపింది. ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది.  చాలా తెలివైనది మ  కానీ ఆమె ఒక చిన్న తప్పు చేసింది. దాంతో దొరికిపోయిందని పోలీసులు తెలిపారు. ఆ తప్పు ఏమిటంటే..  ఒక సందర్భంలో అదే డివైజ్ నుండి ఆమె నిజమైన , నకిలీ ఇమెయిల్ ఖాతాల్లోకి లాగిన్ అయింది.  "ఆ ఒక అజాగ్రత్త లాగిన్ ఆమెను పట్టించింది" అని ఒక పోలీసు అధికారి చెప్పారు. తనను ప్రేమించినట్లుగా కూడా తెలియని ఆ దివిజ్ చివరికి కేసులో ఇరుక్కోకుండా బయటపడ్డాడు. 

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Fitness:  బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
CWG Historic Gold: జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget