X
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Match 12 - 22 Oct 2021, Fri up next
SL
vs
NED
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Gujarat New CM: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్.. ఆ రికార్డ్ ఆయనదే!

గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలోనే ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.

FOLLOW US: 

గుజరాత్​ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్​లో జరిగిన సమావేశంలో భాజపా శాసనసభాపక్షం ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్​ను ఎన్నుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.










ఎవరీ భూపేంద్ర పటేల్..



  1. భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.

  2. ఆ నియోజకవర్గం నుంచి 2017 ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి రికార్డ్ స్థాయిలో 1,17,000 తేడాతో గెలుపొందారు.

  3. ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో ఇదే అత్యధిక మెజారిటీ.

  4. గుజరాత్‌ మాజీ సీఎం, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ కు భూపేంద్ర పటేల్ సన్నిహితుడు.

  5. గతంలో అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఛైర్మన్‌గానూ పటేల్ బాధ్యతలు నిర్వర్తించారు.


విజయ్‌ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు రూపానీ. ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.


అయితే రాజీనామాకు గల కారణాలను రూపానీ వెల్లడించలేదు. తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. ఇది సూదీర్ఘ సమయమని ఆయన అన్నారు. సీఎం మార్పు అనేది భాజపాలో సర్వ సాధారణమన్నారు. మునుపటిలానే అధిష్ఠానం కింద పార్టీ కోసం కృషి చేస్తానన్నారు.


వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్త ఫేస్ తో వెళ్లాలని భాజపా వ్యూహాలు రచించింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రిని మార్పు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్, కర్ణాటకలలో కూడా భాజపా సీఎంలను మార్పు చేసింది. 


Also Read:Centre on Covid19: 'అవన్నీ కొవిడ్ మరణాలు కాదు..' కేంద్రం కొత్త గైడ్ లైన్స్ తెలుసా?

Tags: BJP gujarat Gujarat CM Vijay Rupani Gujarat Chief Minister Bhupendra Patel Gujarat CM resignation

సంబంధిత కథనాలు

Breaking News Live: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు

Breaking News Live: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు

Gita Gopinath Update: ఐఎంఎఫ్‌కు గీతా గోపినాథ్ గుడ్‌బై.. తిరిగి హార్వర్డ్‌ వర్సిటీకే!

Gita Gopinath Update: ఐఎంఎఫ్‌కు గీతా గోపినాథ్ గుడ్‌బై.. తిరిగి హార్వర్డ్‌ వర్సిటీకే!

Chandrababu Hunger Strike: ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ - 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష !

Chandrababu Hunger Strike: ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ - 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష !

YSRCP : రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !

YSRCP :  రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !

AP Bundh Live Updates: రేపు, ఎల్లుండి జనాగ్రహ దీక్ష చేపట్టనున్న వైఎస్సార్ సీపీ

AP Bundh Live Updates: రేపు, ఎల్లుండి జనాగ్రహ దీక్ష చేపట్టనున్న వైఎస్సార్ సీపీ
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IND vs AUS, Match Highlights: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!

IND vs AUS, Match Highlights: రెండో వార్మప్ మ్యాచ్ కూడా మనదే.. ఆస్ట్రేలియాపై ఏకంగా 9 వికెట్లతో విజయం!

Nara Lokesh: వాళ్లూ..వీళ్లేందుకు డైరక్ట్‌గా రా.. తేల్చుకుందాం.. సీఎం జగన్‌కు లోకేష్ సవాల్ !

Nara Lokesh: వాళ్లూ..వీళ్లేందుకు డైరక్ట్‌గా రా.. తేల్చుకుందాం..  సీఎం జగన్‌కు లోకేష్ సవాల్ !

Bigg Boss 5 Telugu Promo: సిరి‌తో సన్నీ ఫైట్.. సీక్రెట్ టాస్క్ అడిగిన షన్ను.. ముందు టాస్క్ ఆడమన్న రవి.. మళ్లీ రచ్చ రచ్చ

Bigg Boss 5 Telugu Promo: సిరి‌తో సన్నీ ఫైట్.. సీక్రెట్ టాస్క్ అడిగిన షన్ను.. ముందు టాస్క్ ఆడమన్న రవి.. మళ్లీ రచ్చ రచ్చ

Keerthy Suresh: పసుపు చీరలో కీర్తి సురేష్.. దిష్టి తీయడం మరిచిపోకండి

Keerthy Suresh: పసుపు చీరలో కీర్తి సురేష్.. దిష్టి తీయడం మరిచిపోకండి