అన్వేషించండి

Reduce Fuel Expenses:పెరిగిన పెట్రో ధ‌ర‌లు: ఇంధన ఖర్చులు తగ్గించుకునేలా డ్రైవింగ్ హ్యాబిట్స్, మెయింటెనెన్స్ వివరాలు ఇవే

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో వాహనదారులు కొన్ని సాధారణ డ్రైవింగ్ మెళకువలు, మెయింటెనెన్స్ టిప్స్ పాటించడం ద్వారా కార్ల మైలేజ్ సులభంగా పెంచుకోవచ్చు.

Best Tips To Improve Car Mileage: ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో వాహనదారులపై ఆర్థిక భారం భారీగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కార్ల ఇంధన సామర్థ్యం లేదా మైలేజ్ అనేది చాలా కీలకంగా మారింది. ఇంధన ధరలు కస్టమర్ల చేతుల్లో లేకపోయినప్పటికీ, రోజువారీ డ్రైవింగ్ అలవాట్లు, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మైలేజ్ తగ్గి రన్నింగ్ కాస్ట్స్ పెరుగుతున్నాయి. ఆధునిక కార్లు మంచి మైలేజ్ ఇచ్చేలా డిజైన్ చేయబడినప్పటికీ, డ్రైవర్ల చిన్న చిన్న తప్పుల వల్ల ఎక్కువ ఇంధనం వృథా అవుతోంది. కొన్ని సాధారణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మైలేజ్ ని గుర్తించదగిన స్థాయిలో పెంచుకోవచ్చని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

Read Also: City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు

అగ్రెసివ్ డ్రైవింగ్ శైలి.. 

కార్లలో ఇంధన వినియోగం ఎక్కువగా ఉండటానికి అగ్రెసివ్ డ్రైవింగ్ ప్రధాన కారణం. సిటీ ట్రాఫిక్ లో వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో సడన్ గా యాక్సిలరేషన్ ఇవ్వడం, హార్డ్ బ్రేకింగ్ వేయడం, తరచుగా లైన్లు మారడం వల్ల ఇంజన్ పై అదనపు లోడ్ పడి ఎక్కువ ఫ్యూయల్ ఖర్చవుతుంది. స్థిరమైన స్పీడ్ మెయింటెయిన్ చేయడం, స్మూత్ థ్రోటిల్ ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల సిటీ, హైవే కండిషన్లలో మంచి మైలేజ్ వస్తుంది. అలాగే టైర్లలో గాలి తక్కువగా ఉండటం వల్ల రోలింగ్ రెసిస్టెన్స్ పెరిగి ఇంజన్ ఎక్కువ ఇంధనాన్ని లాగుతుంది. ఇది మైలేజ్ తో పాటు టైర్ల లైఫ్, హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ ని దెబ్బతీస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ ఓవర్‌సైజ్ వీల్స్, వెడల్పాటి టైర్లు వాడటం వల్ల కూడా మైలేజ్ తగ్గుతుంది.

Read Also: Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు

కారులో అదనపు బరువు..

వాహనంలో అనవసరమైన లగేజీ, టూల్స్, యాక్సెసరీలు ఎక్కువ కాలం ఉంచడం వల్ల బరువు పెరిగి ఇంజన్ పై భారం పడుతుంది. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో ఈ బరువు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హైవేలపై వెళ్లేటప్పుడు రూఫ్ క్యారియర్లు, రూఫ్ బాక్సులు అమర్చడం వల్ల కారు ఎయిర్ ఏరోడైనమిక్స్ దెబ్బతిని ఎక్కువ ఫ్యూయల్ వినియోగం అవుతుంది. వీటితో పాటు టైమ్‌కి సర్వీసింగ్ చేయించకపోవడం మైలేజ్‌ను బాగా తగ్గిస్తుంది. ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్లు, స్పార్క్ ప్లగ్స్, ఫ్యూయల్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చాలి. మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్లు, పాత ఇంజన్ ఆయిల్ వల్ల బిఎస్6 ఇంజన్లపై లోడ్ పెరుగుతుంది. వీల్ అలైన్‌మెంట్ సమస్యలు కూడా ఇంధన వృథాకు దారితీస్తాయి.

నావిగేషన్ యాప్స్ వాడకం

బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి రద్దీ నగరాల్లో ఎక్కువసేపు కార్లను ఐడ్లింగ్ మోడ్‌లో (ఇంజన్ ఆన్ చేసి ఉంచడం) ఉంచడం వల్ల చాలా ఫ్యూయల్ వృథా అవుతోంది. సిగ్నల్స్ వద్ద లేదా ఎవరి కోసమైనా ఎక్కువ సమయం వేచి చూసేటప్పుడు ఇంజన్ ఆఫ్ చేయడం మంచి అలవాటు. ఐడ్లింగ్ సమయంలో ఏసీని నిరంతరం రన్ చేయడం వల్ల రన్నింగ్ కాస్ట్స్ మరింత పెరుగుతాయి. ట్రాఫిక్ జామ్స్ నుండి తప్పించుకోవడానికి మోడర్న్ నావిగేషన్ యాప్స్ ఉపయోగించడం ద్వారా క్లియర్ రూట్లను ఎంచుకోవచ్చు. స్మూత్ డ్రైవింగ్, ప్రాపర్ టైర్ ప్రెజర్, అదనపు బరువును తొలగించడం, రెగ్యులర్ సర్వీసింగ్, ఐడ్లింగ్ తగ్గించడం వంటి సింపుల్ మెజర్స్ ద్వారా నెలవారీ ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget