అన్వేషించండి

Bengaluru techie: ఆఫీసులో నెట్‌ఫ్లిక్స్‌తో టైంపాస్ - బాస్ వస్తే అలర్ట్ చేసేందుకు స్మార్ట్ పరికరం: బెంగళూరు టెక్కీ మాస్టర్ ప్లాన్!

Bengaluru: ఐటీ ఉద్యోగులు అంతే ఉంటారు. పని చేయకుండా టైంపాస్ చేస్తూంటే బాస్ పట్టుకుంటారు.. అవసరం అయితే బాస్ పట్టుకోకుండా కొత్త పరికరాలు కనిపెడతారు కానీ పని మాత్రం చేయరు.

Bengaluru techie caught watching Netflix What next:  బెంగళూరు టెక్కీల తెలివితేటల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ, ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేసిన పని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఫీసులో పని చేస్తూ 'నెట్‌ఫ్లిక్స్' చూస్తూ బాస్‌కు దొరికిపోయిన ఈ  ఉద్యోగి  చేసిన ఆవిష్కరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.                              
 
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో టెక్కీలు ఏదైనా సాధించగలరని మరోసారి నిరూపితమైంది. అయితే ఈసారి అది ప్రాజెక్ట్ డెడ్ లైన్ కోసం కాదు.. తన  ఎంటర్టైన్మెంట్ ను కాపాడుకోవడం కోసం! ఆఫీసులో బాస్ కళ్లుగప్పి సీక్రెట్‌గా సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఒక టెక్కీ సరికొత్త గ్యాడ్జెట్‌ను కనిపెట్టాడు.                      
 
కొన్ని రోజుల క్రితం సదరు టెక్ నిపుణుడు తన డెస్క్ వద్ద కూర్చుని లీనమైపోయి  నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నాడు. అయితే అనుకోకుండా వెనుక నుంచి వచ్చిన బాస్, ఆ స్క్రీన్‌ను చూసి స్టన్ అయ్యారు. ఆ సమయంలో ఆ టెక్కీకి పడ్డ తిట్లు అన్నీ ఇన్నీ కావు. బుద్ది ఉన్న ఉద్యోగి అయితే మరోసారి ఆ పని చేయడు. కానీ ఆ ఉద్యోగికి అలాంటి ఆలోచన రాలేదు. బాస్ కు తెలియకుండా ఎలా నెట్ ఫ్లిక్స్ చూడాలా అని ఆలోచించాడు.  ఒక అద్భుతమైన ' ఆలోచన పుట్టించుకున్నాడు. మళ్లీ ఎప్పుడూ ఇలా బాస్‌కు దొరకూడదని నిర్ణయించుకున్న అతను, తన కోడింగ్ నైపుణ్యానికి కాస్త సెన్సార్లను రెడీ చేసుకున్నాయి. ఈ సెన్సార్ ..బాస్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా..  కంప్యూటర్ స్క్రీన్‌ను మార్చేస్తుంది. 

ఎలా పనిచేస్తుంది?             

అతను ఒక చిన్న డిటెక్షన్ డివైజ్‌ ను తయారు చేసి తన క్యాబిన్ ఎంట్రన్స్‌ వద్ద అమర్చాడు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మోషన్ సెన్సార్ల సహాయంతో పనిచేస్తుంది. ఆఫీసు కారిడార్‌లో బాస్ రాకను ఈ పరికరం ముందే గుర్తిస్తుంది. బాస్ తన డెస్క్ వైపు వస్తున్నాడని తెలియగానే, కంప్యూటర్ స్క్రీన్‌పై ఉన్న నెట్‌ఫ్లిక్స్ విండో దానంతట అదే మినిమైజ్ అయిపోయి.. దాని స్థానంలో సీరియస్ కోడింగ్ లేదా ఎక్సెల్ షీట్ ప్రత్యక్షమవుతుంది.  బాస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా సినిమా ప్లే అవుతుంది.

నెట్టింట వైరల్..  

ఈ వింత ఆవిష్కరణ గురించి అతను సోషల్ మీడియాలో పంచుకోగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  బ్రదర్.. ఈ తెలివితేటలు ఏదో ప్రాజెక్టులో చూపిస్తే ప్రమోషన్ వచ్చేది కదా!  అని కొందరు నవ్వుతుంటే, ప్రతి ఆఫీసులో ఇలాంటి పరికరం ఒకటి ఉండాల్సిందే  అని మరికొందరు టెక్కీలు కామెంట్ చేస్తున్నారు.  ఈ గ్యాడ్జెట్ ఎంత స్మార్ట్ అయినా, బాస్ గనుక ఈ వార్త చూస్తే ఆ టెక్కీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MAVIGUN: అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే..  --జగన్
అమరావతి కాదు.. MAVIGUN...! రాజధానిపై మా విజన్ ఇదే.. !  
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
AP Capital MAVIGUN: రాజధాని అమరావతి కాదు, మావిగన్- వైసీపీ ప్లాన్ B పై జగన్ కీలక వ్యాఖ్యలు
రాజధాని అమరావతి కాదు, మావిగన్- వైసీపీ ప్లాన్ B పై జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan on Amaravati Legal Status: రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, చట్టబద్ధత కల్పించినా ప్రయోజనం ఉంటుందా? : వైఎస్ జగన్
రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, చట్టబద్ధత కల్పించినా ప్రయోజనం ఉంటుందా? : వైఎస్ జగన్
Advertisement

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Embed widget