అన్వేషించండి

Ambati Rambabu Remand: అంబటికి 14 రోజుల రిమాండ్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

 

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు మొబైల్ కోర్ట్. దానితో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు. అంతకు ముందు అంబటికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అంబటికి  ఒక కేసులో మాత్రం అంటే పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాత్రం స్టేషన్ బెయిల్ లభించింది. కానీ సీయంపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాత్రం కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. దానితో ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు.

పోలీసుల వాదన ఇదే

అంబటి రాంబాబు కేసులలో పోలీసులు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో  కీలక విషయాలు నమోదు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 16 క్రిమినల్ ఫిర్యాదు లు నమోదయ్యాయని రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు అయన  ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఉంటే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని కాబట్టి కొంతకాలం రిమాండ్ లో ఉంచాలని కోరారు. అలాగే మాజీ మంత్రి రాంబాబు పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరు  ఉందని
సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో దూషణలు చేసారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు నల్లపాడు పోలీసులు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మాజీ మంత్రి అంబటిని బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందన్న పోలీసులు అంబటిని అరెస్ట్ చేయని పక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే చాన్స్ ఉందన్న పోలీసులు 14 రోజుల రిమాండ్‌తో పాటు పోలీసు కస్టడీ కి సైతం అంబటి ని అప్పగించాలని కోరారు  పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. అంబటి రాంబాబు ఉద్దేశ పూర్వకం గానే ముఖ్యమంత్రిఫై దుర్భాషలాడారని  డానికి సంబందించిన వీడియో ను కోర్టులో ప్రెజెంట్ చేసారు అంబటి ఫై నమోదైన కేసులు రుజువైతే 7 ఏళ్ల పైన శిక్షలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు రిమాండ్ విధించడం తో పాటు విచారణ కోసం తమ కస్టడీకి కూడా ఇవ్వాలని పోలీసులు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు కోరారు.

 

 

నన్ను పోలీసులు టార్చర్ చేశారు: జడ్జితో అంబటి రాంబాబు

తనపై నమకదైన కేసులు అరెస్ట్ ఫై అంబటి రాంబాబు కోర్టులో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వయస్సు దృష్ట్యా రిమాండ్ వద్దని బెయిల్ ఇవ్వాలని కోరారు. 68 ఏళ్ల వయస్సు లో తనను అరెస్ట్ చేసి పోలీసులు టార్చర్ చేసినట్టు చెప్పారు.కోర్టు లో కూడా అంబటి తాను ముఖ్యమంత్రి ఫై అలా మాట్లాడి ఉండవలసింది కాదని విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ని కాబట్టి తనకు ప్రత్యేక వసతులు కావాలని కోరగా దానికి అనుమతి దొరకలేదు.తన అనారోగ్యం దృష్ట్యా మెడిసిన్ మాత్రం ఇంటినుండి తెచ్చుకోవడానికి అనుమతించారు. అంతకుముందు అంబటి రాంబాబు న్యాయవాది మాధవి ని మాత్రమే ఆయన్ను కలవడానికి అనుమటించారు పోలీసులు.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget