అన్వేషించండి

Sunita Williams: స్పేస్ స్టేషన్‌లో స్టెప్పులేసిన సునీతా విలియమ్స్‌ - వీడియో వైరల్

International Space Station: మూడోసారి స్పేస్‌ స్టేషన్‌లో అడుగు పెట్టిన సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేశారు.

 Sunita Williams Dances At Space Station:

భారత సంతతికి చెందన ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్ (Sunita Williams) మరోసారి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లోకి అడుగు పెట్టారు. నాసాకి చెందిన Boeing Starliner స్పేస్‌క్రాఫ్ట్‌లో ఆమెతో పాటు బచ్ విల్మోర్ (Butch Wilmore) ISS లోకి వెళ్లారు. ఈ స్టార్‌లైనర్ ప్రాజెక్ట్‌లో తొలిసారి మానవసహిత యాత్ర చేపట్టగా అందులో ప్రయాణించిన తొలి మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించారు సునీతా. అంతకు ముందు రెండు సార్లు అంతరిక్ష కేంద్రానికి (International Space Station) వెళ్లిన ఆమె ఓ సారి వినాయకుడి ప్రతిమని, ఆ తరవాత భగవద్గీతను తీసుకెళ్లారు. వరుసగా ఇప్పుడు మూడోసారి ఆమె అంతరిక్షంలో అడుగు పెట్టారు. ఆమె రాకతో స్పేస్ స్టేషన్ వద్ద సందడి నెలకొంది. తోటి వ్యోమగాములు ఆమెకి ఘన స్వాగతం పలికారు. గంట కొట్టి ఆహ్వానం అందించారు. ఆ సమయంలోనే సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేశారు. అక్కడ ఉన్న వ్యోమగాముల్ని ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఇలాగే ఆడుతూ పాడుతూ ఇక్కడ పనులు చేయాలి" అని చాలా ఆనందంగా చెప్పారు సునీతా విలియమ్స్. తోటి ఆస్ట్రోనాట్స్‌ అంతా తనకు కుటుంబ సభ్యుల లాంటి వాళ్లేనని వెల్లడించారు. 

ఫ్లోరిడాలోని Cape Canaveral Space Force Station నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ని లాంఛ్ చేశారు. సరిగ్గా 26 గంటల తరవాత అది ISSకి చేరుకుంది. ఈ క్రమంలోనే స్టార్‌లైనర్ ఎలా ప్రయాణించిందో సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ పరిశీలించారు. ఆర్బిటింగ్ ల్యాబొరేటరీకి చేరుకోడంలో కాస్త ఆలస్యమైంది. హీలియం లీక్స్ కారణంగా దాదాపు ఓ గంటపాటు జాప్యం జరిగింది. ఆ తరవాత ఇద్దరూ విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ సమయంలోనే మాన్యువల్‌గా స్టార్‌లైనర్‌ని తొలిసారి అంతరిక్షంలో నడిపారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండి నాసా చేపట్టే రకరకాల ప్రయోగాలకు సంబంధించిన పరిశోధనలు జరపనున్నారు. స్పేస్‌క్రాఫ్ట్‌లోకి వెళ్లక ముందు తాను కాస్త అసహనానికి లోనయ్యాయని చెప్పారు సునీతా విలియమ్స్. అంతరిక్ష కేంద్రానికి ఎప్పుడు వచ్చినా సొంతింటికి వచ్చిట్టే అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Naga Chaitanya - Sobhita : ఇఫీ వేడుకల్లో నాగచైతన్య - శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు
ఇఫీ వేడుకల్లో నాగచైతన్య - శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు
Embed widget