News
News
వీడియోలు ఆటలు
X

Army Vehicle Caught Fire: ఆర్మీ వాహనంలో మంటలు, నలుగురు జవాన్లు మృతి!

Army Vehicle Caught Fire: జమ్ముకశ్మీర్‌లో ఓ ఆర్మీ వాహనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం వల్ల జవాన్లు ఆహుతి అయ్యారు.

FOLLOW US: 
Share:

Army Vehicle Caught Fire: 

జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఆర్మీ వాహనానికి నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముగ్గురు, నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్టు ABP సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. పిడుగుపాటు కారణంగా వాహనంలో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగాా అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లోనూ ఇండియన్ ఆర్మీ ట్రక్‌కు ఇలాంటి ప్రమాదమే జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఆర్మీ వెహికిల్‌లో టెక్నికల్ ఫెయిల్యూర్ తలెత్తింది. ఉదయ్‌పూర్‌లోని మిలిటరీ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం తలెత్తింది. అంతకు ముందు 2021లో ఆర్మీ వెహికిల్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

Published at : 20 Apr 2023 04:13 PM (IST) Tags: Jammu & Kashmir Poonch ABP Desam breaking news Army vehicle Army Vehicle Fire

సంబంధిత కథనాలు

Stocks Watch Today, 07 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group Stocks

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

ABP Desam Top 10, 7 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?