అన్వేషించండి

Zoho Mail: జీ మెయిల్ ఎందుకు దండగ.. జోహో మెయిల్ ఉండగ - అమిత్ షా కూడా మారిపోయారు - మరి మీరు ?

Amit Shah: జీమెయిల్ కు బదులుగా జోహో మెయిల్ వాడాలని అమిత్ షా పిలుపునిచ్చారు.తన మెయిల్ అడ్రస్‌ ను ఆయన ప్రకటించారు.

Amit Shah calls for using Zoho Mail instead of Gmail: కేంద్ర ప్రభుత్వంలోని  ముఖ్యులంతా స్వదేశీ సాఫ్ట్‌వేర్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపులో భాగంగా మన దేశ సాఫ్ట్ వేర్ కంపెనీ జోహో ఉత్పత్తులను వాడుతున్నారు. ఇప్పటికి అరట్టై మెసెజింగ్ యాప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు మెయిల్ కూడా జోహో మెయిల్ ఉపయోగిచాలని పిలుపునిస్తున్నారు. తాజాగా అమిత్ షా కూడా తన మెయిల్ అడ్రస్ మార్చుకున్నారు.  

ప్రధానమంత్రి మోదీ సెప్టెంబర్ 2025లో ‘స్వదేశీ టెక్’ అభియాన్‌ను ప్రారంభించారు.   విదేశీ సాఫ్ట్‌వేర్‌లపై ఆధారపడకుండా భారతీయ ప్రొడక్ట్‌లు ఉపయోగించాలని పిలుపునిచ్చారు.  కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్   ప్రధాని పిలుపున స్పందిస్తూ, స్వదేశీ సాఫ్ట్‌వేర్‌లకు మద్దతుగా జోహో ఉత్పత్తులను ఉపోయోగిస్తున్నట్లుగా ప్రకటించారు.   . జోహో కార్పొరేషన్‌కు చెందిన మెసెజింగ్ యాప్ అరట్టై యాప్..రోజువారీ సైనప్‌లు 100 రెట్లు పెరిగాయి. నెటిజన్లు #SwitchToZoho, #VocalForLocal హ్యాష్‌ట్యాగ్‌లతో మద్దతు తెలపడంతో, చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లు మెయిల్ మైగ్రేషన్‌ను ప్రారంభించాయి.  

 
జోహో కార్పొరేషన్ 1996లో చెన్నైలో శ్రీధర్ వెంబు, టోనీ థామస్  ప్రారంభించారు.  55కి పైగా క్లౌడ్-బేస్డ్ యాప్‌లతో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, గూగుల్ వర్క్‌స్పేస్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందించారు.  వ్యాపారులకు అనుకూలం. Zoho Writer, Sheet, Show వంటి ఇంటిగ్రేటెడ్ టూల్స్ ఉంటాయి. జోహో మెయిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, మైగ్రేషన్ సులభం. IMAP మెథడ్‌ను సిఫార్సు చేస్తున్నారు, ఇది సర్వర్-టు-సర్వర్ ప్రాసెస్. డేటా లాస్ లేకుండా, ఫోల్డర్ స్ట్రక్చర్, ఈమెయిల్ స్టేటస్ ప్రిజర్వ్ అవుతాయి.                   

 

 

టాప్ హెడ్ లైన్స్

Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget