అన్వేషించండి

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే హక్కు ప్రతి మహిళకు ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.

" పెళ్లయిన మహిళకు మాత్రమే అబార్షన్ చేసుకునే హక్కు ఉందని అనుకోవడం పొరపాటు. పెళ్లితో సంబంధం లేకుండా సురక్షితమైన అబార్షన్ చేయించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ & రూల్స్ ప్రకారం ఒంటరి లేదా అవివాహిత స్త్రీలకు కూడా గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంది.                         "
-  సుప్రీం కోర్టు

ఇదీ కేసు

దేశంలోని అబార్ష‌న్ చ‌ట్టాలను సవాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. గ‌ర్భం ధ‌రించి 20 వారాలు దాటితే అబార్ష‌న్‌కి అనుమ‌తించ‌డం లేదని, ఇందులో మార్పు రావాల‌ని కోరుతూ ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది.

" అసాధార‌ణ వైద్య స‌మ‌స్య‌లు ఉన్న‌పుడు, పిండం ప‌రిస్థితి స‌రిగ్గా లేన‌పుడు అబార్ష‌న్‌కి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఈ చ‌ట్టాలు అడ్డుప‌డుతున్నాయి. పిండం వైద్య‌ప‌ర‌మైన లోపాల‌తో ఉన్న‌పుడు గ‌ర్భిణుల మాన‌సిక వేద‌న‌కు అంతు ఉండ‌దు. అలాంట‌పుడు అబార్ష‌న్ త‌ప్ప‌నిస‌రి అయితే ఈ చ‌ట్టాలు అడ్డుపడుతున్నాయి.                                         "
-పిటిషన్‌దారు

20 వారాల త‌రువాత అబార్ష‌న్‌కు ప్ర‌స్తుత చ‌ట్టాలు అనుమ‌తించ‌క‌పోవ‌టాన్ని ఆమె ప్ర‌శ్నించారు. ఈ ప‌రిమితి స‌హేతుకం కాద‌ని, జీవించే హ‌క్కు, స‌మాన‌త్వ హ‌క్కుల‌కు విరుద్ధ‌మ‌ని.. ఈ చ‌ట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్ర‌క‌టించాల‌ని ఆమె కోరారు. 

అవాంఛిత గ‌ర్భాన్ని, లైంగిక వైధింపుల కార‌ణంగా వ‌చ్చిన గ‌ర్భాన్ని మోయ‌టం గౌర‌వంగా జీవించే హ‌క్కుని, లైంగిక‌, పున‌రుత్ప‌త్తి విష‌యంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ‌ని కోల్పోవ‌డ‌మేన‌ని ఆమె అన్నారు. 

Also Read: R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్‌ వెంకటరమణి

Also Read: Udhampur Bomb Blast: కశ్మీర్‌లో కలకలం- 8 గంటల్లో రెండు బాంబు పేలుళ్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget