అన్వేషించండి

Divorced IITian: అయ్యగారికి 37 ఏళ్లు ..విడాకులయ్యాయి..కానీ రెండో పెళ్లికి వర్జిన్ మాత్రమే కావాలట - ఇలా ఉన్నారేంటి?

Brahmin Bride: అబ్బాయిలకు మొదటి పెళ్లే కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఓ వ్యక్తి తనకు రెండో పెళ్లికి సంబంధం కావాలని...అమ్మాయి బ్రాహ్మణ..వర్జిన్..చిన్న వయసులో ఉండాలని షరతులు పెడుతున్నాడు.

Divorced IITian bride:  సోషల్ మీడియా యుగంలో పెళ్లి సంబంధాల కోసం పెట్టే వింత నిబంధనలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి.  తాజాగా ఒక 37 ఏళ్ల ఐఐటియన్  తన పెళ్లి కోసం కోరిన కోర్కెలు వింటే నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. తనకైతే విడాకులయ్యాయి కానీ, భార్య మాత్రం  కన్యా కుమారి  అయి ఉండాలన్న అతని వితండవాదంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

మ్యాచ్ మేకర్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు 

ప్రముఖ డేటింగ్ కోచ్, మ్యాచ్ మేకర్ ఓంద్రిలా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ఒక బిలియన్ డాలర్ల కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల వ్యక్తి పెళ్లి సంబంధం కోసం ఆమెను సంప్రదించాడు. అతనికి గతంలో వివాహమై విడాకులు కూడా అయ్యాయి. కానీ, తనకు కాబోయే భార్య వయసు 30 ఏళ్ల లోపు ఉండాలని, ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెంది ఉండాలని, అంతకంటే ముఖ్యంగా ఆమెకు ఎటువంటి గతం ఉండకూడదని వర్జిన్ అయి ఉండాలని  కండిషన్ పెట్టాడు.
 
ఆశ్చర్యపోయిన మ్యాచ్ మేకర్

అతని డిమాండ్లను చూసి ఆశ్చర్యపోయిన ఓంద్రిలా..  మీకు విడాకులయ్యాయి కదా, మరి అవతలి వ్యక్తికి గతం ఉండకూడదనడం ఏంటి అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం మరింత విడ్డూరంగా ఉంది. ఎక్కువ మందితో సంబంధాలు ఉన్న మహిళలు భవిష్యత్తులో మోసం చేసే అవకాశం ఉంటుందని ఏదో ఒక  రీసెర్చ్  చెబుతోందని అతను వాదించాడు. మరి ఇదే తర్కం నీకు వర్తించదా  అని ఆమె అడిగితే..  తాను మగవాడినని వర్తించదు.. ఇది సరైన పోలిక కాదు  అంటూ  వితండవాదం చేశాడు.

పితృస్వామ్య భావజాలంపై విమర్శలు: 

నువ్వు కోరుకుంటున్న నిబంధనలు పాటించే సాంప్రదాయ కుటుంబం, నీలాంటి విడాకులైన వ్యక్తికి తమ అమ్మాయిని ఇస్తుందని ఎలా అనుకుంటున్నావని మ్యాచ్ మేకర్ ఆ వ్యక్తిని నిలదీశారు.  ఇప్పటికే తనకు  షాదీ.కామ్ లో అలాంటి సంబంధాలు వస్తున్నాయని, కానీ వారు మోసం చేస్తున్నారేమోనని భయమేసి మ్యాచ్ మేకర్‌ను ఆశ్రయించినట్లు చెప్పాడు. దీనిపై ఆమె స్పందిస్తూ..  మోసం వారు చేయడం లేదు, నీ పాతకాలపు పితృస్వామ్య ఆలోచనలతో నువ్వే ఆ మహిళలను మోసం చేయబోతున్నావు అని ముఖం మీదే చెప్పి అతని అభ్యర్థనను తిరస్కరినట్లుగా చెప్పారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oendrila Kapoor | MatchMaker and Dating Coach (@oendrila.kapoor)

ఇంకా ఇలాంటి వాళఅలు ఉన్నారు! 

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు ఐఐటియన్‌ను చెడుగుడు ఆడుకుంటున్నారు.  చదువు సంస్కారాన్ని ఇవ్వాలి కానీ ఇలాంటి అహంకారాన్ని కాదు  అని కొందరు,  నీకు విడాకులైనా పర్వాలేదు కానీ అమ్మాయికి మాత్రం గతం ఉండకూడదా? ఇదెక్కడి న్యాయం?" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు  , ద్వంద్వ నీతికి   మధ్య చాలా తేడా ఉంటుందని, ఇతనిది కేవలం భాగస్వామిపై నియంత్రణ సాధించాలనే మనస్తత్వమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
ABP Desam Top 10, 2 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 2 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget