అన్వేషించండి

Good Friday 2022: ఎవరికీ ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే’ అని విషెస్ చెప్పకూడదు, ఎందుకో తెలుసా?

ప్రతి పండుగకు విషెష్ పంపడం అలవాట మనకు. కానీ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం సంతోషంగా హ్యాపీ గుడ్ ఫ్రైడే అని విషెస్ చెప్పకూడదు.

గుడ్ ఫ్రైడే క్రైస్తవ సోదరులకు పుణ్యదినం. అన్ని పండుగల రోజున హ్యాపీ ఉగాది, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ రంజాన్... ఇలా శుభాకాంక్షలు పంపుతాం. కానీ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఇలా ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే’ అని మాత్రం విషెస్ చెప్పకూడదు. క్రైస్తవ సోదరులు కూడా ఒకరికొకరు ఇలా చెప్పుకోరు. దానికి కారణం గుడ్ ఫైడే ఆనందంతో జరుపుకునే వేడుక కాదు, తమ దేవుడు యేసుకు సంతాపాన్ని తెలియజేసే పవిత్ర దినం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించరు. 

బైబిల్ ప్రకారం దేవుని బిడ్డ అయిన యేసును కొట్టి, శిలువ వేశారు. ఆయన శిలువపైన మరణించారు.దాదాపు ఆరు గంటల పాటూ శిలువపైనే విపరీతమైన బాధను అనుభవించారు. ఒక పెద్ద అరుపుతో తన చివరి శ్వాసన విడిచిపెట్టారు. అప్పుడు లోకమంతా చీకటిగా మారిపోయిందని, పెద్ద భూకంపం వచ్చినట్టు భూమి కంపించిందని చెప్పుకుంటారు. యేసును శిలువ వేసిన ఏ రోజునో ఖచ్చితమైన తేదీపై ఏకాభిప్రాయం లేదు. శుక్రవారమే ఇది జరిగిందని మాత్రం చెబుతారు. యేసు మరణానికే కాదు, ప్రపంచ పాపాలకు ఇది సంతాపదినం. సంతాపదినం రోజున ‘హ్యాపీ గుడ్ ఫైడే’ అని చెప్పలేం కదా,అవి మతపరమైన మనోభావాలను దెబ్బతీయవచ్చు. 

ఫ్రైడే ముందు ‘గుడ్’ ఎందుకు?
యేసు చనిపోయిన రోజుగా ఈ శుక్రవారాన్ని పరిగణిస్తుంటే ‘గుడ్’ అనే పదాన్ని ఎందుకు చేర్చారు అనే అనుమానం కూడా చాలా మందిలో ఉండొచ్చు. ఈ శుక్రవారం వేడుక చేసుకునే సందర్భం కాకపోవచ్చు.  కానీ ఈ దినం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే యేసు ప్రజలను రక్షించేందుకే బలయ్యారు. అందుకే ఆయన చనిపోయిన శుక్రవారానికి ముందు ‘మంచి’ పదం చేరింది. 

క్రైసవ సోదరులు ఈ రోజున చర్చిని సందర్శించి, ఉపవాసాలు పాటిస్తారు. కొన్నిచోట్ల భక్తులు క్రీస్తు శిలువ ఘటనను నాటిక రూపంలో ప్రదర్శిస్తారు. ఇది యేసు జీవితంలోని చివరి ఘట్టం కనుక దీన్ని ‘పాషన్ ఆఫ్ జీసస్’ అని కూడా పిలుస్తారు. గుడ్ ఫ్రైడేను హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. 

Also read: అందంగా ఉండడమే ఆ గ్రామానికి శాపమా? వద్దన్నా వస్తున్న పర్యాటకులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mango Lassi Recipe : సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే
సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే
Summer Speical Online Celebrations : ఎండల ఎఫెక్ట్​తో ఆన్​లైన్​ వేడుకలు.. బెంగాలీ కల్చరల్​ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
ఎండల ఎఫెక్ట్​తో ఆన్​లైన్​ వేడుకలు.. బెంగాలీ కల్చరల్​ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
Mothers Day 2026 Wishes : హ్యాపీ మదర్స్ డే విషెష్.. ఫేస్​బుక్​, వాట్సాప్​ వంటి సోషల్ మీడియాల్లో మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
హ్యాపీ మదర్స్ డే విషెష్.. ఫేస్​బుక్​, వాట్సాప్​ వంటి సోషల్ మీడియాల్లో మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
Kidney Health Tips : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన 8 గోల్డెన్ రూల్స్.. మూత్రపిండాలకు చాలా మంచిది
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన 8 గోల్డెన్ రూల్స్.. మూత్రపిండాలకు చాలా మంచిది

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS LSG Result Update: సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Embed widget