By: ABP Desam | Updated at : 30 Apr 2022 07:13 PM (IST)
Image Credit: Instagram
పాము.. ఆ పదం వినిపిస్తే చాలు ఉలిక్కిపడతాం. వెంటనే.. ‘‘ఎక్కడా?’’ అని భయం భయంగా పరిసరాలను చూస్తాం. ఇక పాము కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఇక ఎంత రచ్చ చేస్తామో తెలిసిందే. అలాంటి ఓ వ్యక్తి భారీ కొండ చిలువను భుజాలపై వేసుకుని డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
నెటిజనులు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఇలా పాములతో ఎవడైనా డ్యాన్స్ చేస్తాడా? వాటికి కోపం వచ్చి లటుకున్న మింగేస్తే? ఏం చేస్తావ్?’’ అని అడుగుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అదే అభిప్రాయం కలుగుతుంది. ఈ రకం కొండ చిలువలు చాలా పెద్దగా పెరుగుతాయి. సుమారు 20 అడుగుల కంటే పొడవు ఉంటాయి.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?
ఈ వీడియోలో ఉన్న పాములు కూడా చాలా పెద్దవి. వాటి తలలు అతడి భుజం వెనుక ఉన్నాయి. కొంచెం తేడా వచ్చినా అతడు ఆ పాముల కడుపులో ఉంటాడు. అవి తమ శరీరంతోనే వేటాడుతాయి. వాటికి దొరికే జంతువును శరీరంతో నలిపేస్తాయి. ఎముకలు విరగొట్టి.. నోటితో మింగేస్తాయి. మరి, ఈ వ్యక్తి వీడియో తర్వాత ఇంకా బతికే ఉన్నాడా? వాటికి ఆహారమయ్యాడా? అనేది ఇంకా తెలియరాలేదు.
Also Read: గుండె నొప్పిని మీ కాళ్లు ముందే హెచ్చరిస్తాయి, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
వీడియో:
Nuvvula Chutney: ఆరోగ్యానికి మేలు చేసేలా నువ్వుల పచ్చడి, సింపుల్గా ఇలా చేసేయండి
Love Signs: ఈ లక్షణాలు కనిపిస్తే అతడు లేదా ఆమె ప్రేమ నిజమైనదనే అర్థం
High Blood Pressure: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు
Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు
HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు
Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్లో బిగ్ డీల్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!