అన్వేషించండి

Kissing Day 2026 : వాలెంటైన్ వీక్‌లో వచ్చే కిస్ డే అసలైనది కాదు.. లాంగెస్ట్ కిస్, ముద్దు గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే

Valentine Week Kissing Day : వాలెంటైన్ వీక్లో కిస్ డే వస్తుంది. కానీ రియాలటీలో కిస్సింగ్ డే వేరు. కానీ లవ్ వీక్లో భాగంగా ముద్దుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే ఉన్నాయి. చూసేద్దాం. 

Valentine’s Kissing Day 2026 : ప్రేమికుల వారంలో వచ్చే Kissing Day అంటే చాలామందికి స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. ఒక చిన్న కిస్ ఎంత ఎమోషన్, ఎంత సంతోషం ఇస్తుందో మాటల్లో చెప్పలేము. కానీ రియల్ కిస్ డే ఇది కాదు. ప్రపంచ వ్యాప్తంగా కిస్సింగ్ డే మరొకటి ఉంది. అలాగే కిస్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఆసక్తికరమైన, కొంచెం ఫన్నీ విషయాలు ఉన్నాయి. అవేంటో.. ఇంట్రెస్టింగ్, సూపర్ ఫ్యాక్ట్స్ ఏంటో చూసేద్దాం. 

కిస్‌ కోసం ప్రత్యేక శాస్త్రం 

కిస్‌పై ప్రత్యేకంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని Philematology అంటారు. అంటే కిస్ కూడా సీరియస్ రీసెర్చ్ టాపిక్ అన్నమాట. అందుకే దీని గురించి ఓ ప్రత్యేకమైన శాస్త్రం ఉంది. 

ప్రపంచ కిస్సింగ్ డే

వాలెంటైన్లో వచ్చే కిస్ డే.. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే కిస్ డే ఒకటి కాదు. ఎందుకంటే ప్రపంచ కిస్సింగ్ డే(World Kissing Day)ని ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకుంటారు. ఆ స్పెషల్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా జంటలు సోషల్ మీడియాలో క్యూట్ పోస్టులు పెడతారు.

ప్రపంచంలోనే లాంగెస్ట్ కిస్

థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక పోటీలో జంట 58 గంటలకు పైగా కిస్ చేసి రికార్డు సృష్టించింది. ఈ రికార్డు Guinness World Records లో నమోదైంది. అంతసేపు మాట్లాడకుండా ముద్దు పెట్టుకున్నారంటే.. పెద్ద అచీవ్‌మెంటే.

కిస్ అంటే ఆరోగ్యం కూడా

ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో “హ్యాపీ హార్మోన్స్” రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది. హార్ట్‌బీట్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. అంటే జిమ్ వెళ్లకపోయినా చిన్న వర్కౌట్ అయినట్లే. కొన్ని అధ్యయనాల ప్రకారం కిస్ చేయడం వల్ల ఇమ్యూనిటీ కొంచెం మెరుగుపడుతుందట. కానీ జలుబు వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు మాత్రం కిస్ చేయకపోవడం బెటర్.

కిస్ కామన్ కాదు

కొన్ని సంస్కృతుల్లో పబ్లిక్‌గా కిస్ చేయడం సరైనది కాదని భావిస్తారు. ఉదాహరణకు Japan లో పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ France అయితే అలాంటివి ఏమి ఉండవు. 

ముక్కు ముక్కు రుద్దుకోవడం కూడా..

న్యూజీలాండ్‌లోని మావోరీ సంస్కృతిలో “హోంగి” అనే సంప్రదాయం ఉంది. ఇది ముక్కు ముక్కు తాకించుకోవడం. అంటే అక్కడ లిప్ కిస్ కంటే నోస్ కిస్ ట్రెండ్ అన్నమాట.

అయితే ముద్దు అనేది కేవలం జెస్టర్ కాదు. అది ప్రేమ, బంధం, అనురాగానికి గుర్తు. కాబట్టి కిస్సింగ్ డే రోజున మీకు ప్రియమైనవారికి.. వారి అంగీకారంతో ముద్దు పెట్టడం మరచిపోకండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget