ప్రేమను వ్యక్తం చేయడంలో కిస్​కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.

అందుకే వాలెంటైన్స్ వీక్​లో భాగంగా కిస్​ డేని సెలబ్రేట్ చేస్తున్నారు.

అయితే ముద్దు పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలామంచిదంటుంది సైన్స్.

ముద్దు పెట్టుకోవడం వల్ల కేలరీలు తగ్గుతాయని ఓ స్టడీ తెలిపింది.

ఒక్క డీప్​ కిస్​తో 26 కేలరీలు ఖర్చు అవుతాయని తెలిపింది.

ముద్దుతో పాటు చేసే కొన్ని ఫన్ యాక్టివిటీలు కేలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తాయట.

ముద్దు వల్ల ఒత్తిడి తగ్గి, నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

దంతాలు కూడా హెల్తీగా ఉంటాయని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని తేల్చింది. (Images Source : Unsplash)