By: ABP Desam | Updated at : 18 Sep 2021 09:13 AM (IST)
బంగారంతో తయారుచేసిన మోదక్‌లు (Photo credit/ ANI)
ఏంటి... కేజీ మోదక్‌ల కాస్ట్ రూ.12వేలా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను మీరు చదివింది నిజమే. సాధారణంగా కేజీ మోదక్‌ల విలువ సుమారు రూ.100 నుంచి రూ.200 ఉంటుంది. కానీ, ఇక్కడ రూ.12వేలు అంటున్నారు. ఏంటా అని షాకయ్యారా. రూ.12 వేలు పెట్టి కేజీ మోదక్‌లు కొనాలంటే దానికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా.
Also Read: Ganesh Chaturthi: IPS ఆఫీసర్ అవతారంలో గణేశ్... WELCOME చెప్పిన ముంబయి పోలీసులు
ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? అదేంటంటే... ఈ మోదక్‌లకు కాస్త బంగారు పూత వేశారు. దీంతో ధర ఆకాశాన్నంటింది. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన స్వీట్ షాపు వ్యాపారి దీపక్ చౌదరి ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. గణేశ్ నవరాత్రి వేడుకల వేళ ఇలా కాస్త వెరైటీగా ప్రయత్నించినట్లు దీపక్ చెప్పాడు. ఇంత ధర పెట్టి ఎవరైనా కొంటున్నారా? అని అడిగితే... అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదు. వీటికి ఉండే క్రేజ్ వీటిదే. కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గోల్డ్ మోదక్‌లే కాదు... ఈ సారి మా దుకాణంలో 25కి పైగా భిన్న రకాల మోదక్‌లను కస్టమర్లకు అందించాం. వెండి పూత పూసిన మోదక్‌లు మనకి ఇక్కడ దర్శనమిచ్చాయి.
Maharashtra | As Ganesh Chaturthi festivities continue, a sweet shop in Nashik is selling 'golden modak' at Rs 12,000 per kg
— ANI (@ANI) September 17, 2021
"We have received a good response. We have prepared 25 other types of Modak as well. We made a good sale," said Deepak Chaudhary of Sagar Sweets (16.09) pic.twitter.com/fPNHIyz3F6
గణేశ్ నవరాత్రుల్లో మోదక్‌లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గణేశుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడతారు. ఇతర రాష్ట్రాల్లో గణపయ్యకి మోదక్‌లను నైవేద్యంగా పెడతారు. గణనాథుడికి ఇష్టమైన వాటిలో మోదక్ చాలా ప్రసిద్ధి. ఇవి ఎన్నో రకాలుగా తయారు చేస్తారు.
Also Read: Ganesh Chaturthi: జీడి పిక్కలతో వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా?
Also Read: Ganesh Chaturthi: బిస్కెట్ ప్యాకెట్లు, రుద్రాక్షలతో వినాయకుడి అలంకరణ... ఫుడ్ వేస్టేజ్ పై అవగాహన
Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి
Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం
Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు
సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?
Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన