అన్వేషించండి

Cold & Cough Medicine Dangers : డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా దగ్గు, జలుబు మందులు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!

Self-Medication : జలుబు, దగ్గు వంటివాటితో ఇబ్బంది పడేప్పుడు డాక్టర్​ దగ్గరికి ఏమి వెళ్తాంలే అనుకుని మెడికల్ స్టోర్​కి వెళ్లి.. ఫేమస్ ట్యాబ్లెట్స్ తీసుకుని వాడేస్తారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదట.

Self-Medication for Cold and Cough : సీజన్ మారే సమయంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రావడం కామన్. ఆ సమయంలో చాలామంది డాక్టర్​ దగ్గరికి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుందని మెడికల్ స్టోర్​కి వెళ్లి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు కొని వాడేస్తారు. వారికి పనిచేసిందంటూ పదిమంది ఆ ట్యాబెట్స్ సజెస్ట్ చేస్తారు. ఇలా ఓవర్​-ది-కౌంటర్ మందులు ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని చెప్తున్నారు. 

వైద్యుల సూచనలు లేకుండా వాడితే..

వైద్యుల సూచనలు లేకుండా ఎక్కువ కాలం ఈ మందులు వాడితే.. గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. నోయిడాలోని మేదాంత హాస్పిటల్‌లో వైద్యురాలైన డాక్టర్ అర్పితా కులశ్రేష్ఠ.. జలుబు, దగ్గుకు ఉపయోగించే మందుల గురించి షాకింగ్ విషయాలు తెలిపారు. సాధారణ OTC మందులలో డీకంజెస్టెంట్లు, యాంటిహిస్టామైన్‌లు, దగ్గును అణిచివేసే మందులు,నొప్పి, జ్వరం మాత్రలు ఉంటాయని తెలిపారు. 

ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండానే.. తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. దగ్గు, జలుబు మందులు శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఒక వ్యక్తి ఇప్పటికే ఇతర మందులు తీసుకుంటుంటే.. ఔషధ పరస్పర చర్యల ప్రమాదం పెరుగుతుంది. డీకాంజెస్టెంట్లు జలుబు రద్దీని తగ్గిస్తాయి. శ్వాసను సులభతరం చేస్తాయి. కానీ వాటిని రెగ్యూలర్​గా ఉపయోగించడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. 

జలుబు, దగ్గు మెడిసన్స్ వాడితే కలిగే నష్టాలివే

డెక్స్ట్రోమెథోర్ఫాన్ వంటి దగ్గును అణిచివేసే మందులను ఎక్కువగా వాడటం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తలతిరగడం, గందరగోళం, అసాధారణ ప్రవర్తన, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ వంటి నొప్పి, జ్వరం మందులను ఎక్కువగా వాడటం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో ఇది కడుపులో రక్తస్రావం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని.. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే.. వైద్యుల సూచనలు తీసుకోవాలని చెప్తున్నారు. లేకుంటే దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు. వైద్యులు సూచించినా సరే ఎక్కువ కాలం ఏ మెడిసన్ ఉపయోగించకపోడమే బెటర్ అంటున్నారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget