గ్యాస్, అసిడిటీ, మలబద్ధకాన్ని దూరం చేసే టిప్స్ ఇవే

Image Source: freepik

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పొట్ట నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం కావచ్చు.

Image Source: freepik

మానసిక ఆరోగ్యం, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Image Source: freepik

పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.

Image Source: freepik

అది ప్రధానంగా మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: freepik

మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.

Image Source: freepik

దీనిని తగ్గించడానికి ధ్యానం, యోగా, తేలికపాటి వ్యాయామం చేయండి.

Image Source: freepik

ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Image Source: freepik

గోరువెచ్చని నీరు కూడా గట్ సమస్యలను కంట్రోల్ చేస్తుంది.

Image Source: freepik

వీటిని ఫాలో అయ్యే ముందు వైద్యుల సహాయం తీసుకోండి.

Image Source: freepik