దాల్ కచోరి రెసిపీ.. ఇంట్లో చేసుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest

కచోరీలు సాయంత్రం టీతో చాలామంది ఇష్టంగా తింటారు.

వివిధ రకాల కచోరీలు బయట మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి.

కానీ మీరు ఎప్పుడైనా దాల్ కచోరీని తిన్నారా?

Image Source: Pinterest

మరి ఈ దాల్ కచోరిని ఇంట్లో రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest

ముందుగా మైదాలో ఉప్పు, వాము, నెయ్యి వేసి బాగా కలపండి.

Image Source: Pinterest

ఇప్పుడు నూనె వేడి చేసి ఇంగువ సోంపు, పెసరపప్పు వేసి అన్ని మసాలా దినుసులతో వేయించాలి.

Image Source: Pinterest

ఆ పిండి ముద్ద మధ్యలో పప్పును పెట్టి బాగా మూసివేయండి.

తరువాత తక్కువ మంట మీద కచోరీలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

Image Source: Pinterest

10-12 నిమిషాల్లో తీసుకోండి. రుచికరమైన కచోరి సిద్ధం.