దీపికా పదుకొనేకి ఇష్టమైన పచ్చడి ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె తన ఫిట్నెస్, అద్భుతమైన రూపానికి బాగా ఫేమస్.

Image Source: Pinterest

లక్షల మంది అభిమానులను గెలుచుకున్న దీపికా పదుకొనే భారతీయ వంటకాలకు అభిమాని.

Image Source: Pinterest

దీపిక సోషల్ మీడియాలో తన గురించి కొత్త విషయాలు పంచుకుంటుంది.

Image Source: Pinterest

దాదాపు చాలామంది ఆహారంతో పాటు ఊరగాయ తినడానికి ఇష్టపడతారు. అలాంటివారిలో దీపికా ఒకరు.

Image Source: Pinterest

అలాగే తనకు ఇష్టమైన పచ్చడి గురించి కూడా ఈ భామ స్టోరీల్లో తెలిపింది.

Image Source: Pinterest

దీపికా పదుకొనే వంటలో కిచిడీతో పాటు మామిడికాయ పచ్చడిని చాలా ఇష్టపడుతుంది.

Image Source: Pinterest

నటి దీపికా పదుకొనే దక్షిణ భారత వంటలను కూడా చాలా ఇష్టపడుతుంది.

Image Source: Pinterest

ఇడ్లీ సాంబార్ మసాలా దోశ రసం వంటి సాంప్రదాయ వంటకాలు ఆమెకు ఇష్టం.

Image Source: Pinterest

అలాగే సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ, సొంతంగా తయారు చేసిన టీ కూడా చాలా ఇష్టం.

Image Source: Pinterest